Remove Pigmentation: ముఖంపై నల్లమచ్చలు దూరమవ్వాలంటే ఇలా చేయండి

';

నిమ్మరసం

పిగ్మెంటేషన్ వదిలించుకునేందుకు నిమ్మరసం బెస్ట్ నేచురల్ బ్లీచింగ్ టిప్. నిమ్మరసాన్ని మచ్చలపై రాసి పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలి.

';

కలబంద

అలోవిరా ముఖంలో గ్లో తీసుకువస్తుంది. కలబంద రసాన్ని పిగ్మెంటేషన్ పై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

';

పసుపు

పసుపులో చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణాలు ఉన్నాయి. పసుపులో తేనె మిక్స్ చేసి ముఖంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి.

';

గ్రీన్ టీ

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ కాటన్ బాల్ తో ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడగాలి. కొద్ది రోజుల్లోనే పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

';

టమోటా రసం

టమోటా రసంలో లైకోపిన్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

';

ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడుక్కోవాలి. పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

';

పెరుగు

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. పెరుగు ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల పిగ్మెంటేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

దోసకాయ

దోసకాయ రసాన్ని ముఖంపై అప్లే చేస్తే ముఖం చల్లగా ఉంటుంది. పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది.

';

విటమిన్ ఇ

విటమిన్ ఇ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే పిగ్మెంటేషన్ సమస్యల నుంచి బయపడవచ్చు.

';

VIEW ALL

Read Next Story