సీజన్ మారగానే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కారణం ఇమ్యూనిటీ తగ్గడమే. సీజన్ మారగానే జలుబు, జగ్గు వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. మందులు వాడటం వల్ల దుష్పరిణామాలు ఎదురుకావచ్చు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ వాడటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Iron Rich Foods: శరీరంలో అత్యంత ముఖ్యమైన ఖనిజం ఐరన్. ఇది లోపిస్తే ఎనీమియా లేదా రక్త హీనత సమస్య ఉత్పన్నమౌతుంది. ఈ సమస్య ఎక్కువగా గర్భిణీ మహిళలు, బహిష్ఠు మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, చిన్నారుల్లో ఉంటోంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదకరమో కొన్ని సులభమైన చిట్కాలతో అంత సులభంగా పరిష్కరించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Home Remedies For Acidity: అసిడిటీ అనేది చాలా సాధారణ సమస్య. కానీ దీని వల్ల కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అయితే ఇంట్లోనే సహాజంగా అసిడిటీకి ఎలా చెక్ పెట్టవచ్చు అనేది తెలుసుకుందాం.
Orange Peel Pack Use White Hair Turns To Black: తొక్కే కాదని చీప్‌గా చూసి పారేయకండి. అది మీ తెల్ల జుట్టుగా నల్లగా మార్చే దివ్యౌషధంగా పని చేస్తుంది. మారిన కాలం.. జీవనశైలితో తెల్ల జుట్టు వస్తుంది. దీనికి అద్భుత పరిష్కారం ఆరెంజ్ పండు తొక్క.
Weight Loss Remedies: బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తారు. నిజానిలా గంటల పాటు చేసిన బరువు తగ్గలేకపోతారు. అయితే ఈ రెమెడీతో సులభంగా బరువు తగ్గొచ్చు.
Black Hair Remedies: చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది. అందుకే కొంతమంది జుట్టుకు డై వేసుకుంటారు. కానీ, ఇది జుట్టుపై దుష్ప్రభావాలు చూపిస్తాయి. అయితే, కొన్ని రకాల గింజలతో తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు.
Rose Remedies: రోజ్ వాటర్ మంచి చర్మ టోనర్‌గా పనిచేస్తుంది. స్కిన్ పీహెచ్ స్థాయిలు సమతులం చేస్తాయి. అదనంగా పేరుకున్న నూనెను నియంత్రిస్తుంది. చర్మానికి హైడ్రేషన్, మాయిశ్చర్ అందిస్తుంది. దీంతో రోజంతా తాజాదనంతో వెలిగి పోతుంది.
Homeremedies For Dewy Skin: బ్యూటీ రొటీన్ లో కాఫీ ఫేస్ ప్యాక్ చేయించుకోవడం ఒక గొప్ప ప్రయోగం. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది అంతేకాదు వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ కూడా ఈవెన్ స్కిన్ టోన్ అందించి కాంతివంతంగా మారుస్తాయి.
Are You Suffering With White Hair Try These Home Remedie Pack: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. ఇంట్లో లభించే పెరుగు, కొబ్బరి నూనెతోపాటు ఆలివ్ నూనెతో తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు సమస్య కనిపించదు.
Dengue Treatment Home Remedies: డెంగీతో బారిన పడేవారికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యగా జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ వ్యాధులు కనిపిస్తాయి. ఒక్కోసారి లక్షణాలు కొద్దిగా కనిపించినా డెంగీ వస్తుంది. పిల్లలు త్వరగా డెంగీ వ్యాధి నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Healthy Hair Home Remedies: గుడ్డులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఇందులో బయోటిన్స్, విటమిన్స్ జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి ఆరోగ్యం నా మారుస్తాయి. ఎగ్ వైట్ ని తీసుకొని బాగా కలిపి జుట్టు అంతటికీ పట్టించి స్కాల్ప్ వరకు బాగా మసాజ్ చేసుకొని 20 నిమిషాల తర్వాత షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
Weight Loss Tips: ఎవరైనా సరే ఫిట్ అండ్ స్లిమ్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. దీనికోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాకింగ్, యోగా, డైటింగ్ ఇలా ఎన్ని చేసినా ఒక్కోసారి ఆశించిన ప్రయోజనాలు కలగవు. అందుకే కొన్ని టిప్స్ పాటించాలంటారు.
Heart blockage management with diet: హార్ట్ బ్లాకేజీ దీన్ని కరోనరీ అర్టేరీ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత ప్రాణాంతకమైన పరిస్థితి దీంతో గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడి రక్తసరఫరాకు అడ్డుగా ఉంటాయి.
Stomach Burning Home Remedies: బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Sun Tan Home remedies: ఎండకాలం బయటకు వెళితే మీ ముఖం అంతా సన్ ట్యాన్ అయి నల్లగా మారిపోతుంది. మరీ ఎక్కువైతే ముఖం డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల ముఖంపై ట్యాన్ తగ్గిపోయి మెరిసిపోతుంది.
Cholesterol Tips: మనిషి శరీరంలో తలెత్తే అంతర్గత మార్పులు వివిధ రకాల అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. అందులో ఒకటి చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం.
Dry Cough Home Remedies In Telugu: ప్రస్తుతం చాలామంది పొడి దగ్గుతో సతమతమవుతున్నారు అయితే మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడితే తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Relief Stomach Aches, Constipation: తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారకు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీంతో పాటు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
Home Remedies For Stomach Problems: చలికాలంలో చాలామంది తీవ్ర పొట్ట సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిన్న చిన్న చిట్కాలను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Morning Sickness Remedies: మార్నింగ్ సిక్నెస్. గర్భిణీ మహిళల్లో ప్రధానంగా కన్పించే సమస్య ఇది. చాలా సందర్భాల్లో రోజంతా బాధిస్తుంటుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి. ఏం చేయాలి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.