/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844
Section: 
English Title (For URL): 
Shocking and interesting facts about snakes and peacocks snakes afraid of peacocks rh
Image: 
Add Story: 
Image: 
Caption: 
నెమలితో పాటు గెద్ద, రాబందు వంటి పక్షుల్ని చూసి కూడా పాము పలాయనం చిత్తగిస్తుంది
Image: 
Caption: 
నెమలి ఎక్కువగా చిన్న చిన్న పాముల్ని ఆహారంగా తీసుకుంటుంది
Image: 
Caption: 
వాస్తవానికి నెమళ్లు అత్యంత విషపూరితమైన జీవుల్ని పచ్చిగానే నమిలి తినేస్తాయి.
Image: 
Caption: 
నెమలిని చూస్తే పాము అక్కడ్నించి కచ్చితంగా పారిపోతుంది.
Image: 
Caption: 
పాము అంతగా భయపడే ఈ పక్షి మనందరికీ తెలిసిందే. జాతీయ పక్షి నెమలి.
Image: 
Caption: 
ఈ పక్షిని చూస్తే పాముకి యముడు గుర్తుకు రావల్సిందే. అంత భయం వీటికి ఈ పక్షి అంటే
Image: 
Caption: 
అయితే ఈ ప్రకృతిలో ఓ పక్షిని చూస్తే అంతటి భయంకరమైన పాము కూడా పారిపోతుంది
Image: 
Caption: 
పాముని చూస్తే చాలామంది సగం భయంతో చచ్చిపోతారు
Image: 
Caption: 
పాములంటే భయ పడనివారుండరు. అందరికీ గుండె గుభేలంటుంది.
Image: 
Caption: 
Snakes vs Peacocks: పాముల్ని చూస్తే అన్నింటికీ భయమే. కానీ అంత భయంకరమైన పాము కూడా ఈ పక్షిని చూస్తే హడలెత్తుుతంది
Authored By: 
Md. Abdul Rehaman