Dog Snake Fight Viral Video: తమ యజమాని ఇంట్లో దూరిన నాగుపాముతో కుక్క వీరోచిత పోరాటం చేసింది. గోడలో దాక్కుంటే లాగేసి పాముతో యుద్ధం చేసి కుక్క చంపేసింది. హోరాహోరీగా జరిగిన ఈ యుద్ధం పాము ప్రాణాలు వదలగా.. కుక్క తమ యజమాని కుటుంబాన్ని కాపాడి తన విశ్వసనీయతను చాటింది. తెలంగాణలోని ధూళిమిట్టలో జరిగిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
Know The Snakes Myths Why Not Appears Out On Winter: సృష్టిలో పాము భయంకరమైన సరీసృపంగా మానవుడు భావిస్తుంటాడు. పామును దేవతగా పూజిస్తూనే పాముకు భయపడుతుంటాడు. అలాంటి పాములు చలికాలంలో బయటకు కనిపించవు. ఒక్కటంటే ఒక్క పాము బయటకు రాదు. దానికి కారణం ఏమిటో తెలుసా?
Auto Driver Harrassed With Snake: హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట చౌరస్తాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఓ ఆటో డ్రైవర్ హల్‌చల్ చేశాడు. పామును పట్టుకుని పోలీసులపై విసిరేసేందుకు ప్రయత్నించాడు. అతడిని పరీక్షించగా డ్రంకన్ డ్రైవ్‌లో 150 పాయింట్లు వచ్చింది. దీంతో ఆటోని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
Biggest Snake in World: ప్రపంచంలో అతిపెద్ద పాము ఎంత పొడవు, ఎంత బరువు ఉంటుంది..? అని ఎప్పుడైనా ఆలోచించారా..? భూమిపై ఇప్పటివరకు చూసిన అతిపెద్ద పాముల్లో ఒకటి మనదేశంలో జీవించిందనే విషయం చాలామందికి తెలియదు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని పానంధ్రో లిగ్నైట్ గనుల్లో అతిపెద్ద, అత్యంత బరువు ఉన్న పాము అవశేషాలను గతంలో కనిపెట్టారు. పూర్తి వివరాలు ఇలా..
World Most Dangerous Snake: పాము అంటేనే భయం.. అలాంటిది అది కరవకుండానే, మీ దగ్గరకు రాకుండానే చంపగలదంటే ఎంత ప్రమాదకరమో ఊహించండి! సాధారణంగా పాములు కాటు వేసి విషాన్ని ఎక్కిస్తాయి. కానీ, 'మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా' అనే పాము మాత్రం ఏకంగా గాలిలోకి విషాన్ని వెదజల్లి శత్రువులను హతమారుస్తుంది.
Cobra in temple premises: కార్తీక సోమవారం సందర్భంగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో.. భక్తులు పుట్టలో పాలు పోస్తుండగా ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Snake Rebirth After Veterinary Doctor Done Surgery: పాములు కనిపిస్తే హడలిపోయే వారు ఎంతో మంది. కానీ కొంత మంది పాముపై కూడా జాలి చూపిస్తారు. పాముకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతారు. అలా ఓ డాక్టర్ పాముకు పునర్జన్మ ప్రసాదించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Snake Head Cut By Drunked Man: తాగిన మైకంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తనను కాటు వేసిన పామును పట్టుకుని నోటితో కొరికి పడేశాడు. పాము తల కొరికి అనంతరం తన పక్కన పెట్టుకుని నిద్రించాడు. ఈ సంచలన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Drunked Man Cuts Snake Head Video Goes Viral: పాము అంటే అందరూ హడలిపోతారు. కానీ తాగిన మైకంలో పాము కూడా పొట్లకాయలాగా కనిపిస్తుంది. అలా తాగిన మైకంలో ఓ వ్యక్తి పాముతో ఆడేసుకున్నాడు. చివరికి ఆ పాము తల కొరికాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Snake bite Remedy: పాము కాటు కంటే అది కాటేసిందన్న భయంతోనే చాలా మంది కన్నుమూస్తుంటారు. అంతేకాదు కొన్ని పాముల కాటేస్తే పై ప్రాణాలు పైనే పోతుంటాయి. అయితే పాముకు కాటుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కా వైద్యాలున్నాయి. కొన్ని మందులతో పాము కాటేసిన కొన్ని నిమిషాల్లో వ్యక్తి ప్రాణాలు నిలబెట్టవచ్చు.
Snake Bite Viral News In Telugu: పాములు అంటేనే హడల్. అలాంటిది ఓ వ్యక్తి ఆరు సార్లు మరణాన్ని జయించిన అతడు చివరికి పాముకాటుకు గురయ్యాడు. అన్నాళ్లు బతుకుజీవుడా అంటూ బయటపడినా.. పాము కాటు రూపంలో మరణాన్ని స్వాగతించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త తెలుసుకుందాం.
Snake Changes Color: పాముల గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అంతే కాదు, ఈ విషయానికి సంబంధించి ప్రతిరోజూ కొత్త ఆశ్చర్యకరమైన విషయాలు మన వింటూనే ఉంటాం. అలాంటి అద్భుతమైన విషయాలలో, పాములు రంగు మారడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీని గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Snake safety tips: పాములు అంటే సహజంగా అందరికీ భయం. చాలా మంది వాటిని చూస్తే పై ప్రాణాలు పైనే పోతుంటాయి. ముఖ్యంగా వర్షకాలంలో ఈ పాములు ఇళ్లలోకి చొరబడుతుంటాయి. అయితే ఇవి ఇంట్లోకి రాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే అవి మీ ఇంట్లోకి రమ్మన్న రావు.
Snake Found in LED TV Video: ఓ ఇంట్లోని LED టీవీ లోపల నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. అందులో ఏమైనా బల్లి దూరిందేమో అని ఆ ఇంట్లో వాళ్లు అనుకున్నారు. కానీ, అంతలోనే ఆ టీవీ ఊడదీసి చూడగా అందులో మెలికలు తిరుగుతూ ఓ విషపూరితమైన పాము కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Snake Venom Facts: పాములంటే చాలామంది భయపడతారు. కొందరు పామును చూస్తే పూజలు చేస్తారు. మరికొందరు విషపూరిత పామును చూసి భయంతో చంపేస్తారు. పాముల గురించి చాలా అపోహలు, నమ్మకాలు ఉన్నాయి. చాలామంది పాము శరీరంలో విషం ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుంది అని సరిగా తెలుసుకోరు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Snake Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ఎవర్ని అయినా వణికించే వీడియో. ఈ వీడియోలో ఒక యువకుడు భారీ పామును పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పాము సాధారణ పాము కాదు, కానీ ప్రపంచంలోనే అతి పొడవైన, అత్యంత విషపూరితమైన పాము, మలేషియా కింగ్ కోబ్రా. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Snake Vs Mongoose Fight: పాములను చూస్తే మనలో చాలా మందికి భయం. మనకే కాదు అడవిలోని క్రూర జంతువులు కూడా భయంకరమైన పాములకు భయపడతాయి. అలాంటి విషపూరితమైన పాములు కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. అయితే ముంగిసలు ఎలాంటి విషపూరిత పాములకైనా చెమటలు పట్టిస్తాయట.
King Cobra Snake Rare Nagamani Latest Video: గత కొన్నేళ్లుగా పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగమణికి కాపాలగా ఉన్న అరుదైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Snake Found In Veg Puff Video Goes Viral In Jadcherla: పిల్లలకు సరదాగా తీసుకెళ్లిన వెజ్ పఫ్‌లో పాము పిల్ల కనిపించింది. తినేందుకు తీసుకున్న వెజ్ పఫ్‌ను తీసుకున్న ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురయ్యింది. వెజ్ పఫ్‌లో పాము కనిపించడం సంచలనం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.