Ashu Reddy Hot Pics : నువ్ ఇలా చూపిస్తే దాన్ని ఇంకెవరు చూస్తారు?.. అషూ దెబ్బకు నెటిజన్లు షాక్

Bigg Boss Ashu Reddy Paris Trip బిగ్ బాస్ అషూ రెడ్డి ఎప్పుడూ విదేశాలకు వెకేషన్స్‌కు వెళ్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాత ఫోటోలను షేర్ చేసి మరోసారి అభిమానులను ఉడికిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2023, 01:13 PM IST
  • నెట్టింట్లో అషూ రెడ్డి హల్చల్
  • ఈఫిల్ టవర్ ముందు అందాల ప్రదర్శన
  • అషూ హాట్ ఫోటోపై నెటిజన్ల కామెంట్లు
Ashu Reddy Hot Pics : నువ్ ఇలా చూపిస్తే దాన్ని ఇంకెవరు చూస్తారు?.. అషూ దెబ్బకు నెటిజన్లు షాక్

Bigg Boss Ashu Reddy Paris Trip అషూ రెడ్డి సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అషూ రెడ్డి తొడ, ఎద, నాభి అందాల ప్రదర్శనకు అంతా నోరెళ్లబెట్టేస్తుంటారు. ఇక ఆర్జీవీతో అషూ చేసే బోల్డ్ ఇంటర్వ్యూలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అషూ రెడ్డి ఎక్కువగా విదేశాలకు వెకేషన్స్‌కు వెళ్తుంటుంది. దుబాయ్, అమెరికా, పారిస్ అంటూ తిరుగుతూనే ఉంటుంది. అక్కడి వీధుల్లో పొట్టి బట్టలు ధరించి హల్చల్ చేస్తుంటుంది.

తాజాగా పారిస్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోను మళ్లీ షేర్ చేసింది. గతంలోనే ఈ పారిస్ ట్రిప్ ఫోటోలు, బ్యాక్ లెస్ డ్రెస్‌తో చేసిన అందాల ప్రదర్శన హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు మళ్లీ నాటి ఫోటోలను షేర్ చేసి నెట్టింట్లో మంటలు పుట్టించేస్తోంది. ఇప్పుడు అషూ రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలో తన వీపు అందాలను బహిర్గత పర్చేసింది. అయితే అషూ రెడ్డి చేసిన అందాల ప్రదర్శనను చూసి నెటిజన్లు రకరకాలుగా కౌంటర్లు వేస్తున్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

అషూ రెడ్డి ఇలా తన వీపును చూపిస్తూ ఉంటే.. ఇంకా ఆ ఈఫిల్ టవర్‌ను ఎవరు చూస్తారు.. అషూ రెడ్డి ముందు ఆ ఈఫిల్ టవర్ కూడా చిన్నబోయినట్టుందే అని ఇలా పొగిడేస్తున్నారు. అషూ రెడ్డి చేసిన ఈ ఫోటో షూట్‌లో ఆమె టాటూలు కనిపించేస్తున్నాయి. ఎద పక్క భాగంలోని పవన్ కళ్యాణ్‌ టాటూ, వీపు మీదున్న ఓ రకమైన డిజైన్‌ కనిపించేస్తోంది.

అషూ రెడ్డి ఇప్పుడు బుల్లితెరపై, వెండితెరపై బిజీగానే ఉంటోంది. బుల్లితెరపై అడపాదడపా షోలు చేస్తోంది. వెండితెరపై హీరోయిన్‌గానూ సినిమాలు చేస్తోంది. ఆల్రెడీ ఫోకస్ అనే సినిమాతో అషూ రెడ్డి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమాల వల్ల అషూ రెడ్డికి పెద్దగా ఉపయోగం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆమె బుల్లితెరపై చేసే షోలు, ఈవెంట్లలో వేసే చిందులు, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, షేర్ చేసే ఫోటో షూట్లతోనే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంటోంది.

Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు

Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News