Leopard Warning: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్. సాయంత్రం 6 దాటితే బయటకు తిరగవద్దు. ఇంట్లో తలుపులు వేసుకుని ఉండాలి. రాత్రి పూట ఒంంటరిగా వెళ్లవద్దు. టార్చ్ లైట్ లేకుండా అసలు వెళ్లవద్దు. అసలు ఏం జరిగింది..ఎందుకీ హెచ్చరికలు.
Leopard Found At Srisailam Tollgate: నంద్యాల జిల్లా శ్రీశైలం తనిఖీ కేంద్రం పాయింట్ పక్కన చిరుతపులి కనిపించింది. అర్ధరాత్రి టోల్ గేట్ పక్కన కుక్కను వేటాడి నోటితో పట్టుకుని చిరుతపులి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు కారులో వెళ్తున్న పర్యాటకులు చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Villagers With Sticks Attack On Leopard In UP: తమ గ్రామంలోకి వచ్చిన చిరుతపులినే గ్రామస్తులు భయపెట్టించారు. గ్రామస్తులంతా కలిసి దాడి చేయడంతో ఆ పులి బెంబేలెత్తిపోయి అటవీ ప్రాంతానికి తరలివెళ్లిపోయింది.
Cheetah And Two Cubs Found At Shamshabad Airport Compund Wall: తెల్లవారుజామున ఎయిర్ పోర్టు సమీపంలోకి చిరుతపులులు రావడం కలకలం రేపింది. పులుల రాకతో ఎయిర్‌పోర్టు సైరన్ మోగింది.
Viral Video today: వన్యప్రాణి ప్రేమికులకు గూస్బంప్స్ తెప్పించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రెండు చిరుతలు చెట్టు మీద కొట్టుకోవడం చూడవచ్చు. మీరు ఓ లుక్కేయండి.
Ratnagiri District: అభయారణ్యంలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల తరచూ ప్రజల ఇళ్లల్లోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ పులి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చింది. స్టేషన్ అంతా తిరగడంతో పోలీసులు భయాందోళన చెందారు. పులి దెబ్బకు స్టేషన్‌ను వదిలేసి వెళ్లారు.
TTD Chairman Bhumana Karunakar Reddy: చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Leopard Attack In Tirumala: అలిపిరి నడక దారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి ఘటన కలకలం సృష్టించింది. అక్కడున్న భక్లులు, స్థానికులు, భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Viral Video of Leopard On Highway goes viral : అడవిలో ఉండే చిరుత పులి అడవిలోంచి బయటికొచ్చి హైవేపై బైఠాయించింది. నడి రోడ్డుపై ఏదో ధర్నా చేస్తున్నట్టుగానో.. లేక మీరే నా సామ్రాజ్యంలోకి వచ్చారన్నట్టుగానో ముఖం పెట్టి దర్జాగా కూర్చుంది. అది హైవే కావడంతో అటుగా వచ్చిన వాహనదారులు నడిరోడ్డుపై చిరుత పులిని చూసి దూరంగానే ఆగిపోయారు.
Leopard Sat On Bengaluru - Bellari Highway: రాత్రి వేళ కావడంతో చిరుతపులి రోడ్డుపై కూర్చోవడం గమనించని ద్విచక్ర వాహనదారులు దానికి అతి దగ్గరిగా వచ్చి లైట్ల వెలుతురులో చిరుతపులిని చూసి మళ్లీ వెనక్కిపోతుండటం ఈ దృశ్యంలో చూడొచ్చు.
Leopard Entered Ghaziabad District Court: పోలీసులు, అటవీ శాఖ అధికారులు కోర్టుకు చేరుకునేలోపే కోర్టు ఆవరణలో కలియ తిరిగిన పులి.. పలువురిపై దాడి చేసి గాయపర్చింది. కోర్టు ఆవరణలో చిరుతపులి దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఘాజియాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Leopard Attacks on Vehicle in Assam: జోరట్లో ఫెన్సింగ్‌పై నుంచి దూకిన ఒక చిరుత పులి.. రోడ్డుపై నుంచి వెళ్తున్న ఒక వాహనంపైకి దూకింది. ఊహించని పరిణామానికి షాకైన వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.