Jacqueline Fernandez: ప్రకంపనలు రేపిన జాక్విలిన్ ఫెర్నాండెజ్.. బోల్డ్ ట్రీట్‌తో కుర్రకారుకు పండగే..!

Jacqueline Fernandez Hot Pics: బోల్డ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ హాట్ పోజులతో సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా టాప్ తీసేసి.. జీరో సైజ్ నడుము అందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆ హాట్ పిక్స్‌ను మీరూ చూసేయండి.
 

  • Jul 19, 2023, 18:56 PM IST
1 /5

శ్రీలంకకు చెందిన జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ మోడల్‌గా రాణించి.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2009లో అల్లావుద్దీన్ మూవీతో వెండితెరపై మెరిసింది. ఆ తరువాత మర్డర్ 2, రేస్ 2, హౌస్ ఫుల్ 2 సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

2 /5

ఓ వైపు హీరోయిన్‌గా సూపర్ హిట్స్ అందుకుంటూనే.. మరోవైపు ఐటం సాంగ్స్‌తో అలరించింది ఈ భామ.  

3 /5

తెలుగులో ప్రభాస్ సాహో సినిమాలో ఐటెం సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది.  

4 /5

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీలోనూ ఈ శ్రీలంక బ్యూటీకి మొదట ఛాన్స్ దక్కిందట. అయితే అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.  

5 /5

కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణా మూవీలో రా.. రా.. రక్కమ్మ సాంగ్‌ను తన డ్యాన్స్‌తో మైమరిపించింది. ఈ సాంగ్‌ ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.