Drop Redmi 10 Power Price: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి స్మార్ట్‌ ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్  మీ కోసం ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ ఫోన్స్‌ అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అమెజాన్‌ Redmi మొబైల్స్‌పై 35 నుంచి 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా Redmi 10 Power స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 41 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Redmi 10 పవర్‌ను బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 10,000లోపే పొందవచ్చు. ఈ మొబైల్‌ ఫోన్‌ 50MP కెమెరా సెటప్‌తో రాబోతోంది. అంతేకాకుండా  8GB RAM, 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ.18,999 కాగా.. Amazon కిక్‌స్టార్టర్ డీల్‌లో భాగంగా 41 శాతం తగ్గింపుతో కేవలం రూ. 11,248కి కొనుగోలు చేయవచ్చు.

అంతేకాకుండా ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరకు పొందడానికి బ్యాంకు ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌  బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్ చెల్లించి కొనుగోలు చేస్తే రూ. 1250 తక్షణ తగ్గింపును పొందుతారు. అంతేకాకుండా ఇతర బ్యాంకు ఆఫర్స్‌ కూడా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని బ్యాంకు ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.10,600 తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మీరు మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ అందించి రూ. 10,650 వరకు తగ్గింపు పొందండి. దీంతో మీకు ఈ Redmi 10 పవర్‌ స్మార్ట్ ఫోన్‌ రూ. 598కే లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు  

Redmi 10 Power ఫీచర్స్‌:
6.71 అంగుళాల IPS LCD డిస్‌ప్లే
Android 13 ఆధారిత MIUI 14 సాఫ్ట్‌వేర్ 
Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌
డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్
1TB వరకు స్టోరేజ్‌ నిల్వ
50MP+2MP ప్రైమరీ కెమెరా 
5MP ఫ్రంట్ కెమెరా
6000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

English Title: 
Redmi 10 Power Price: 41 Percent Discount On Redmi 10 Power Mobile In Kickstarter Deal On Amazon, Redmi 10 Power Smartphone Rs. 598 Only
News Source: 
Home Title: 

Redmi 10 Power Price: అమెజాన్‌లో Redmi 10 Power మొబైల్‌పై 41 శాతం తగ్గింపు..ఈ కిక్‌స్టార్టర్ డీల్‌ మీ కోసమే..

Redmi 10 Power Price: అమెజాన్‌లో Redmi 10 Power మొబైల్‌పై 41 శాతం తగ్గింపు..ఈ కిక్‌స్టార్టర్ డీల్‌ మీ కోసమే..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
అమెజాన్‌లో Redmi 10 Power మొబైల్‌పై 41 శాతం తగ్గింపు..కిక్‌స్టార్టర్ డీల్‌ మీ కోసమే!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, October 6, 2023 - 11:27
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
17
Is Breaking News: 
No
Word Count: 
294

Trending News