Redmi K90 Price: భారత మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్స్‌తో Redmi K90 స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన కలర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియంగా లుక్‌లో ఉండబోతోంది.
Smartphone Effects On Health In Telugu: అతిగా మొబైల్ వినియోగించడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుతున్నారు. దీని వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి.
Realme Neo 7 Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ Neo7 సిరీస్‌లో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
VIVO V50 Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. దేశంలోనే అత్యంత స్లిమ్ ప్రీమియం ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి, ధర ఎంత అనేది తెలుసుకుందాం.
Broadband Plan: ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికీ ఓ అవసరంగా మారిపోతోంది. అందుకే మొబైల్ డేటాకు ప్రత్యామ్నాయంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అధికమౌతున్నాయి. కంపెనీలు కూడా ఆకర్షించే ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
Hero Xtreme 163R 4V Price: ఈ హీరో ఎక్స్ట్రీమ్ 163R 4V మోటర్‌సైకిల్ అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదలైంది. దీని ధర రూ.1.38 లక్షలతో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ktm 390 Duke Price Drop: భారతీయ యువతకు ఎంతో ఇష్టమైన మోటర్‌సైకిల్స్‌లో KTM 390 డ్యూక్ ఒకటి.. ఈ స్పోర్ట్ బైక్‌కి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. అయితే మీరు కూడా ఈ మోటర్సైకిల్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. KTM 390 డ్యూక్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీనిపై అదనంగా స్పెషల్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
MarQ by Flipkart 2025 1 Ton 3 Star Split Inverter AC: అత్యంత తక్కువ ధరకే మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? MarQ బై ఫ్లిప్‌కార్ట్ 2025 ఏసీ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఏసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Note 14 5G New Modal 2025 Price: కొత్త వేరియంట్లో Redmi Note 14 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Honda Nx 200 Bike Price In India: ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన మోటర్‌సైకిల్ లాంచ్ అయ్యింది. దీనిని హోండా కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oneplus 13 Price In India: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ Amazon Indiaలో OnePlus 13 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. దీనిపై అదనంగా బోలెడు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌కి సంబంధంచిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
HMD Aura² Price: మార్కెట్లోకి HMD గ్లోబల్ అద్భుతమైన మొబైల్‌ను తీసుకు వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Honda Shine 125 New Model 2025: ఈ సంవత్సరం కొత్త మోడల్ హోండా షైన్ 125 మోటర్‌సైకిల్ మార్కెట్లోకి విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Techno Poa 6 5G Smartphone: మార్కెట్లోకి త్వరలోనే టెక్నో పోవా 6 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్స్, స్పెషిఫికేషన్ డిటెయిల్స్ ఇప్పుడు తెలుసుకోండి.
Huawei Pura 80 Ultra Price In India: మోస్ట్పవర్ఫుల్ ఫీచర్స్‌తో హువావే పురా 80 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme Valentine’s Day Sale 2025: రియల్మీ మొబైల్స్ వాలెంటైన్స్ డే 2025 సందర్భంగా అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. మొబైల్ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం.. అన్ని మొబైల్స్‌పై దాదాపు రూ.2 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Xiaomi 15 Ultra Price: త్వరలోనే మార్కెట్లోకి Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్పుడు తెలుసుకోండి.
Jobs Notification 2025: నిరుద్యోగ యువకు ఆంధ్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. 19 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Best Mileage Bike: అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీని అందించే బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ మోటర్‌సైకిల్స్ అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీతో లభిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Activa 7G Scooter: మోస్ట్‌పవర్ ఫుల్ స్పెషిఫికేషన్స్‌తో మార్కెట్లోకి హోండా యాక్టివా 7G స్కూటర్ విడుదల కానుంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అతి తక్కువ ధరలోనే విడుదల కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.