Hair Care Tips: ఆవనూనెలో ఈ పదార్ధాలు కలిపి రాస్తే బట్టతల మాయం, నిగనిగలాడే కేశాలు సొంతం

ఆధునిక జీవన విధానంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. మనిషికి అందాన్నిచ్చేది ఆ కేశాలే. అందుకే జుట్టు రాలడం అనేది తీవ్రమైన సమస్యే. అలా ఒక్కొక్కటిగా రాలుతూ బట్టతలగా మారే ప్రమాదం లేకపోలేదు. కొందరికి పూర్తిగా బట్టతల రాకపోయినా..ఓ భాగంలో బట్టతల వచ్చేస్తుంటుంది. ఆవనూనె ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. బట్టతల అనేది వయస్సుతో పాటు వస్తుంటుంది. అయితే కొన్ని పదార్ధాలతో ఈ సమస్య నుంచి సులభంగా విముక్తి పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Hair Care Tips: ఆధునిక జీవన విధానంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య జుట్టు రాలడం. మనిషికి అందాన్నిచ్చేది ఆ కేశాలే. అందుకే జుట్టు రాలడం అనేది తీవ్రమైన సమస్యే. అలా ఒక్కొక్కటిగా రాలుతూ బట్టతలగా మారే ప్రమాదం లేకపోలేదు. కొందరికి పూర్తిగా బట్టతల రాకపోయినా..ఓ భాగంలో బట్టతల వచ్చేస్తుంటుంది. ఆవనూనె ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారంగా చెప్పవచ్చు. బట్టతల అనేది వయస్సుతో పాటు వస్తుంటుంది. అయితే కొన్ని పదార్ధాలతో ఈ సమస్య నుంచి సులభంగా విముక్తి పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 

1 /5

గోరువెచ్చని నూనె కేశాలకు గోరు వెచ్చని నూనె రాస్తూ తరచూ మాలిష్ చేస్తుంటే మంచి ఫలితాలుంటాయి. కేశాలు పటిష్టంగా ఉంటాయి.

2 /5

కరివేపాకు ఆవనూనెలో కరివేపాకుల్ని కలిపి రాయడం వల్ల కొత్తగా జుట్టు మొలుస్తుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది. 

3 /5

మెంతులు మెంతుల్ని ఆవనూనెలో కలిపి కేశాలకు రాయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కొత్తగా కేశాలు మొలుస్తాయి. కేశాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.

4 /5

నిమ్మకాయ కేశాలు పొడుగ్గా, నిగనిగలాడుతూ, ధృడంగా ఉండేందుకు ఆవనూనెలో నిమ్మకాయ రాసి రాసుకోవాలి. ఓ అరగంట ఉంచి అప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఓ నెలరోజులు ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయి.

5 /5

గుడ్లు కేశాలు అందంగా, పొడుగ్గా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ తరచూ జుట్టు రాలుతుండటం వల్ల సమస్యగా మారుతుంది. అలా జుట్టు రాలి రాలి బట్టతలగా మారే ప్రమాదం ఉంది. ఆవనూనెలో గుడ్లు కలిపి రాస్తే మంచి ఫలితాలుంటాయి.