Salaar Success Celebration: సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఆకట్టుకుంటున్న ఫోటోలు..

Prabhas Stylish Pics: బాహుబలి తరువాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి మంచి విజయం అందించింది సలార్ సినిమా. ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిన్న బెంగళూరులో గ్రాండ్ గా జరిపారు చిత్ర యూనిట్..

  • Jan 18, 2024, 21:17 PM IST
1 /6

Prabhas Stylish Look: ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘సలార్’ ఇటీవల రిలీజయ్యి భారీ సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే.

2 /6

కేజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన సినిమా కావడంతో ఈ చిత్రంపై మొదటినుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అంచనాలను రుజువు చేస్తూ మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని ఈ చిత్రం.

3 /6

బాహుబలి తర్వాత మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ రేంజ్ లో ప్రభాస్ ని చూపించిన చిత్రం ఇదే. దీంతో మొదటి షో నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది ఈ సినిమా.

4 /6

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం దాదాపు 700 కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని బెంగళూరులో ఘనంగా నిర్వహించింది. 

5 /6

ఈ మూవీని నిర్మించిన హోంబేల్ ఫిల్మ్స్.. ఈ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి హీరో ప్రభాస్ తో పాటు సలార్ మూవీ టీం అంతా హాజరయ్యి సందడి చేసింది.   

6 /6

కాగా ఈ ఈవెంట్ లో అందరూ కూడా బ్లాక్ డ్రెస్ లోనే కనిపించారు. ముఖ్యంగా ప్రభాస్ బ్లాక్ డ్రెస్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపించడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.