Sreemukhi: బ్లాక్ డ్రెస్‌లో కిరాక్ పుట్టిస్తోన్న శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sreemukhi: యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. కార్యక్రమం ఏదైనా తనదైన స్మైలింగ్‌తో ఆ ప్రోగ్రామ్‌ను రక్త కట్టించడం శ్రీముఖి స్టైల్. టీవీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్  ఉంది. అప్పట్లో బిగ్‌బాస్ 3 తెలుగు రన్నరప్‌గా నిలిచింది. తాజాగా ఈ భామ బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేస్తోంది.

1 /8

శ్రీముఖి తెలుగు టెలివిజన్‌ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 /8

అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది.

3 /8

ఓ వైపు సినిమాలు చేస్తూనే యాంకర్‌గా అలరిస్తూనే ఉంది.

4 /8

గతేడాది చిరంజీవి హీరోగా నటించి భోళా శంకర్‌లో సినిమాలో నటించింది  

5 /8

ప్రస్తుతం ఈ భామ ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

6 /8

త్వరలోనే అతనితో ఈ యేడాదే పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు సమాచారం

7 /8

ఈమె చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అనే టాక్ నడస్తోంది.

8 /8

శ్రీముఖి చేసుకోబోయే అతనికి రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు చెబుతున్నారు.