Aaradhya Devi: ఆర్జీవీ 'ఆరాధ్య దేవి' అందానికి బ్రహ్మకైనా దిమ్మతిరగాల్సిందే.. ట్రెండింగ్ లో ఫోటోలు

Aaradhya Devi: ఆర్జీవీ 'శారీ' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న నటి ఆరాధ్య దేవి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 
 

Aaradhya Devi latest Pics: డిఫరెంట్ గా చేయాలంటే రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా. అయితే కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయిను ఏకంగా హీరోయిన్ ను చేసేశాడు వర్మ. అప్పటి నుంచి ఆమె గురించి ఆరా తీయడం మెుదలుపెట్టారు ఆర్జీవీ ఫ్యాన్స్. ఆమె ఎవరో కాదు ఆరాధ్య దేవి. ఈమె అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. ప్రస్తుతం ఈ బ్యూటీని హీరోయిన్ గా పెట్టి 'శారీ' అనే సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రానికి కెమెరామెన్ అఘోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

1 /5

 డైరెక్టర్ రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ తెలుగు తెరకు పరిచయం చేయబోతున్న నటి ఆరాధ్య దేవి.  

2 /5

ఈ బ్యూటీ అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్.  

3 /5

ఇన్ స్టా రీల్స్ చేసుకుంటూ ఉండే ఈ అమ్మాయిని ఏకంగా హీరోయిన్ గా చేసేశాడు ఆర్జీవీ.   

4 /5

ఆరాధ్య దేవి లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.   

5 /5

చీరకట్టులో ఈ బ్యూటీ చాలా అందంగా కనిపిస్తోంది.