Nisha Agarwal: క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తోన్న నిషా అగర్వాల్.. పెళ్లైనా తగ్గని దూకుడు..

Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కానీ అక్కకు దక్కిన అదృష్టం చెల్లెలకు దక్కలేదు. ఫస్ట్ మూవీ తర్వాత అర డజనుకు పైగా సినిమాలు చేసినా.. ఈ అమ్మడి ఫేట్ మాత్రం మారలేదు. దీంతో పెళ్లి చేసుకొని సెటిలైపోయింది నిషా అగర్వాల్.

 

1 /5

కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

2 /5

మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈమె అక్క బాటలో 'ఏమైంది ఈ వేళ' మూవీతో తెరంగేట్రం చేసింది.

3 /5

ఆ తర్వాత తెలుగులో అర డజనుకు పైగా సినిమాల్లో నటించినా... పెద్దగా గుర్తింపు రాలేదు.  

4 /5

2010లో హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టింది నిషా.. చివరగా 2014లో మలయాళ మూవీ 'కసిన్' మూవీతో పలకరించింది.

5 /5

ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. అపుడపుడు తన అక్క కాజల్ అగర్వాల్‌తో పాటు తన కుమారుడి ఫోటలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.