Wedding Destinations: హర్యానాలోని 5 అందమైన, చారిత్రాత్మక వెడ్డింగ్ డెస్టినేషన్లు ఇవే

ఇటీవలి కాలంలో వెడ్డింగ్ డెస్టినేషన్స్ ప్రాచుర్యంలో ఉంటున్నాయి. దేశ విధేశాల్లోని అందమైన, ప్రసిద్ధమైన వెడ్డింగ్ డెస్టినేషన్లలో అత్యంత ఘనంగా పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. అలాంటి అందమైన వెడ్డింగ్ డెస్టినేషన్లలో ఒకటి హర్యానాలోని మానసరోవర్. హర్యానాలో ఉన్న టాప్ 5 అందమైన వెడ్డింగ్ డెస్టినేషన్ల గురించి తెలుసుకుందాం..

Wedding Destinations: ఇటీవలి కాలంలో వెడ్డింగ్ డెస్టినేషన్స్ ప్రాచుర్యంలో ఉంటున్నాయి. దేశ విధేశాల్లోని అందమైన, ప్రసిద్ధమైన వెడ్డింగ్ డెస్టినేషన్లలో అత్యంత ఘనంగా పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. అలాంటి అందమైన వెడ్డింగ్ డెస్టినేషన్లలో ఒకటి హర్యానాలోని మానసరోవర్. హర్యానాలో ఉన్న టాప్ 5 అందమైన వెడ్డింగ్ డెస్టినేషన్ల గురించి తెలుసుకుందాం..

1 /5

ది ఫోర్ట్ రామ్‌గడ్ పంచకుల రామ్‌గఢ్ కోట అందానికి, చారిత్రాత్మకతకు ప్రసిద్ధి. ఇక్కడ పెళ్లి అంటే అదొక అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. కొన్నేళ్లుగా ఈ ప్రదేశం అద్భుతమైన వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఉంది. 

2 /5

ఐటీసీ గ్రాండ్ భారత్, గురుగ్రామ్ ఈ హోటల్ గురుగ్రామ్‌లోని మానసరోవర్‌లో ఉంది. అద్భుతమైన సౌకర్యాలు, సేవలు ఉన్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్‌కు చాలా ప్రసిద్ధి.

3 /5

నూర్ మహల్ కర్నాల్ కర్నాల్‌లో ఉన్న నూర్ మహల్ అద్భుతమైన వైభవం, చారిత్రాత్మకతకు పెట్టింది పేరు. హర్యానాలోని సుప్రసిద్ధ హోటల్ ఇది. చాలా సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది ఇక్కడ. గత కొన్నేళ్లుగా వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ప్రాచుర్యంలో వచ్చింది. 

4 /5

షేక్ పురా, కోఠీ హన్సి షేక్ పురా కోఠీ హన్సీ  అనేది ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్‌కు పెట్టిందిపేరు. ఇక్కడి ప్రశాంత వాతావరణం అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం మంచి ఆప్షన్. 

5 /5

హెరిటేజ్ విలేజ్ రిసార్ట్ హెరిటేజ్ విలేడ్ రిసార్ట్ అందమైన ఆర్కిటెక్చర్, సహజసిద్ధమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఈ రిసార్ట్ ను రాజస్థానీ ఆర్కిటెక్చర్‌తో రూపుదిద్దారు. ఇక్కడ చాలా సౌకర్యాలున్నాయి. స్విమ్మింగ్ పూ,్ సర్ఫింగ్, రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి.