Tollywood medium range most profitable movies: 'హనుమాన్' సహా టాలీవుడ్ మీడియం రేంజ్ చిత్రాల్లో ఎక్కువ లాభాలు అందుకున్న సినిమాలు ఇవే..

Tollywood medium range most profitable movies: 2024లో హనుమాన్ మూవీ ఎవరి ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు అందరి తలకిందలు చేస్తూ భారీ కలెక్షన్స్‌ను సాధించింది. సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్‌లో ఎక్కువ లాభాలను అందుకున్న సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.

1 /6

1.హనుమాన్ : రూ. 123 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.  (ఈ మూవీ రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. )  

2 /6

2. గీతా గోవిందం : రూ. 55.43 కోట్లా లాభాలు (రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. )

3 /6

3. కార్తికేయ 2: రూ. 45.60 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. )

4 /6

4.బేబి : రూ. 37.25 కోట్ల లాభాలు తీసుకొచ్చాయి.  (రూ. 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. )

5 /6

5.ఉప్పెన : రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (రూ. 20.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. )

6 /6

6.ఫిదా : రూ. 30.5 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.  (ఈ సి నిమా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)