telugu cinema 0

 Chiranjeevi: కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసిన మెగాస్టార్

Chiranjeevi: కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసిన మెగాస్టార్

తెలుగు ( Tollywood) సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని.. ఎందరో వ్యక్తుల ప్రతిభను నటన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన టాప్ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కి మధ్య గురుశిష్యుల సంబంధం ఉన్న సంగతి తెలిసిందే.

Nov 15, 2020, 07:03 AM IST
Chiranjeevi: మెగాస్టార్ గుండు లుక్ సిక్రెట్ ఇదే..

Chiranjeevi: మెగాస్టార్ గుండు లుక్ సిక్రెట్ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఉత్సాహపరుస్తూనే ఉంటారు. అయితే.. రీసెంట్‌గా చిరంజీవి (Megastar Chiranjeevi) గుండు లుక్‌  ( urban monk look) తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. న్యూలుక్ ఫొటోను మెగాస్టార్ అలా షేర్ చేయగానే.. చిరంజీవి ఏ సినిమా కోసం ఇలా మారారు అనే ఆసక్తి అంతటా పెరిగింది. 

Sep 15, 2020, 01:33 PM IST
Akhil Akkineni: సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ ఐదో సినిమా

Akhil Akkineni: సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్ ఐదో సినిమా

టాలీవుడ్‌లో ఇప్పటివరకు సరైన హిట్ లేక సతమతమవుతున్న అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఐదో సినిమాను గురించి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అయితే అఖిల్ నాలుగో సినిమా బొమ్మరిల్లు  భాస్కర్‌ దర్శకత్వంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Sep 9, 2020, 01:21 PM IST
V Movie: వస్తున్నా వచ్చేస్తున్నా.. సాంగ్ రిలీజ్

V Movie: వస్తున్నా వచ్చేస్తున్నా.. సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ( Tollywood ) నేచురల్ స్టార్ నాని ( nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ) కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ స్టారర్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వి’ సెప్టెంబరు 5న ఓటీటీ ద్వారా అమెజాన్ ప్రైమ్‌లో (V Movie on OTT) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

Aug 29, 2020, 09:39 AM IST
Chiranjeevi birthday: అన్నయ్యకు ప్రేమతో.. జనసేనాని లేఖ

Chiranjeevi birthday: అన్నయ్యకు ప్రేమతో.. జనసేనాని లేఖ

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజంటే.. తెలగు ప్రేక్షకుల్లో ఎంత సందడి నెలకుంటుందో అందరికీ తెలిసిందే. ఈ రోజుతో మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మెగా పుట్టినరోజు ( Chiranjeevi birthday ) ను ఎక్కడెక్కోడో ఉన్న మెగా అభిమానులంతా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. . అయితే ఉదయం నుంచి చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తారోనని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

Aug 22, 2020, 05:21 PM IST
 Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ( Chiranjeevi ) అంటే ఒక ప్రత్యేక అభిమానం.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. మెగాస్టార్‌గా ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్న గ్యాంగ్ లీడర్. ఆయన స్టెప్పేస్తే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే. 

Aug 22, 2020, 08:32 AM IST
శ్యామ్ కె నాయుడుపై సినీ ఆర్టిస్ట్ ఫిర్యాదు, అరెస్ట్ !

శ్యామ్ కె నాయుడుపై సినీ ఆర్టిస్ట్ ఫిర్యాదు, అరెస్ట్ !

శ్యామ్.కె.నాయుడు ( Shyam K Naidu ) తనను మోసం చేశాడంటూ సాయి సుధ ( Sai Sudha ) అనే సినీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నేళ్లుగా తనతో రిలేషన్‌షిప్ మెయింటెన్ చేసిన శ్యామ్ కే నాయుడు ఇప్పుడు పెళ్లి మాట దాటేస్తున్నాడని సాయి సుధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ( SR Nagar ) కేసు నమోదైంది.

मई 27, 2020, 04:51 PM IST
తెలుగు తెరపై సంగీత యోధుడు ఘంటసాల బయోపిక్ !

తెలుగు తెరపై సంగీత యోధుడు ఘంటసాల బయోపిక్ !

                                 

Sep 24, 2018, 05:41 PM IST
చి.ల.సౌ మూవీ రివ్యూ

చి.ల.సౌ మూవీ రివ్యూ

                        

Aug 3, 2018, 01:12 PM IST
తెలుగు సినీ రంగానికి సిసలైన 'సోగ్గాడు'..!

తెలుగు సినీ రంగానికి సిసలైన 'సోగ్గాడు'..!

అందాల నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో కితాబునందుకొని ఎందరో అభిమానులను సంపాదించుకున్న సున్నిత మనస్కుడు, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన హీరో శోభన్ బాబు

Jan 14, 2018, 06:27 PM IST
హీరో నితిన్ సరసన పూజ హెగ్డే

హీరో నితిన్ సరసన పూజ హెగ్డే

 నితిన్,  పూజ హెగ్డే జంటగా సరికొత్త మూవీ తెరపైకి రానుంది

Dec 5, 2017, 07:19 PM IST
ఎన్టీఆర్‌కు జంటగా పూజ హెగ్డే  ?

ఎన్టీఆర్‌కు జంటగా పూజ హెగ్డే ?

సార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో జూ.

Nov 3, 2017, 06:51 PM IST
''నెక్స్ట్ నువ్వే'' మూవీ రివ్యూ

''నెక్స్ట్ నువ్వే'' మూవీ రివ్యూ

నెక్ట్స్ నువ్వే.. ఈ ఒక్క సినిమా చుట్టూ చాలా బజ్ నడిచింది. బుల్లితెర స్టార్ ప్రభాకర్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా తీసిన సినిమా ఇది. హీరో ఆది సాయికుమార్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న మూవీ ఇది.

Nov 3, 2017, 06:26 PM IST
రావిపూడి డైరెక్షన్‌లో మల్టీస్టారర్ సినిమా

రావిపూడి డైరెక్షన్‌లో మల్టీస్టారర్ సినిమా

సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ రావిపూడి  మల్టీస్టారర్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేసినట్లు టాక్. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోతో యంగ్ హీరో నటిస్తాడని తెలిసింది.

Nov 1, 2017, 01:09 PM IST
రేవంత్‌ను పొగుడ్తూ వర్మ  సంచలన పోస్టు

రేవంత్‌ను పొగుడ్తూ వర్మ సంచలన పోస్టు

ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డిపై రాంగోపాల్ వర్మ ప్రసంశల జల్లు కురిపించాడు.

Oct 30, 2017, 05:30 PM IST