Ritu Varma: లేడీ బాస్ స్టైల్.. ఆకర్షిస్తున్న రీతు వర్మ ఫోటోలు

తెలుగులో తన నటనతో తనకంటూ ప్రత్యేక స్థనం.. సంపాదించుకున్న హీరోయిన్ రీతు వర్మ. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1 /5

నాని హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ రీతు వర్మ. పెళ్లిచూపులు చిత్రంతో మరింత పేరు తెచ్చుకుంది.  

2 /5

ముఖ్యంగా పెళ్లిచూపులు సినిమాలో రీతు వర్మ చేసిన చిత్రా క్యారెక్టర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నుంచి తెలుగులో వరస అవకాశాలు అందుకోవడం మొదలు పెట్టింది.

3 /5

ఈ హీరోయిన్ నాగశౌర్యతో వరుడు కావలెను, నానితో టక్ జగదీష్ లాంటి సినిమాలలో కనిపించి మెప్పించింది. తెలుగు చిత్రాలతో పాటు కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించింది రీతు వర్మ.

4 /5

రీతు వర్మ హీరోయిన్ గా మలయాళం లో నటించి తెలుగులో డబ్బింగ్ అయిన కనులు కనులు దోచాయ్ అంతే చిత్రం కూడా ఎంతో విజయం సాధించింది.

5 /5

అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ హీరోయిన్ కి అనుకున్న స్థాయిలో ఛాన్సులు రావడం లేదు. ఈ క్రమంలో రీతు వర్మ ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నారు.