Mouni Roy: లో దుస్తుల్లో 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ అందాల విందు.. పిక్స్ వైరల్..

Mouni Roy: మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు 'నాగిని' సీరియల్‌లో తన నటన కంటే అంగాంగ ప్రదర్శనతో ఆడియన్స్‌కు చేరువ అయింది. స్మాల్ స్క్రీన్‌ పై  ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై చెలరేగిపోతుంది. అంతేకాదు సినిమాలతో కాకుండా.. తన హాట్ ఫోటో షూట్స్‌తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. 

1 /6

మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో  స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'నాగిని' సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులర్ అయింది.  

2 /6

నాగిని సీరియల్‌తో వచ్చిన ఇమేజ్‌తో తొలిసారి పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది.    

3 /6

పంజాబీ సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో చెలరేగి పోయింది. 2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

4 /6

అంతేకాదు అప్పట్లోనే టీవీ యాక్ట్రెస్‌గా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్. 

5 /6

ఇక  నాగార్జున, అమితాబ్, రణబీర్ కపూర్, షారుఖ్‌ ఖాన్‌ హీరోలుగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో జునూన్ అనే విలన్‌ పాత్ర మౌని రాయ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.  

6 /6

మౌని రాయ్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 31.8 మిలియన్స్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.