Black tomatoes: మార్కెట్ లో కొన్నిరోజులుగా టమాటా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల టమాటాల ధరలు సెంచరినీ కూడా దాటేశాయి. దీంతో జనాలు గగ్గొలు పెడుతున్నారు.
సాధారణంగా చాలా మందికి ఎర్రటమాటాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ నల్ల టమాటాలు చాలా విలక్షణమైన లక్షణాలతో పాటు, అధిక పోషక గుణాలను కల్గి ఉంటాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నల్లటి టమాటాల వల్ల.. కంటి చూపును మెరుగుపడుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతుంటారు. విటమిన్ ఏ,సీలు దీని వల్ల శరీరానికి అందుతాయి.
నల్ల టొమాటోలలో నాణ్యత ఆంథోసైనిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది గుండె సంబంధిత ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తుంది. ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన రక్త ప్రసరన వ్యవస్థలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కాపాడుతుంది.
టమాటో కొలెస్ట్రాల్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇది గుండె కు రక్షణను ఇస్తుంది. దీనిలో ఉండే డోమైన్ లు క్యాన్సర్ వంటి కారకాలతో కూడా పొరాడుతాయి. దీని వల్ల శరీరం ఇతర వ్యాధులకు గురికాకుండా ఉంటుంది.
ఇది బీపీ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. కొందరికి తరచుగా కిడ్నిలో స్టోన్ ల వంటి సమస్యలు ఏర్పడతాయి. నల్లటమాటాలను స్టమక్ పెయిన్ వంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది
అధిక బరువుతో బాధపడే వారు, బెల్లీ సమస్యలున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జిమ్ లకు వెళ్లే వారు, ఎక్సర్ సైజ్ లు చేసేవారికి ఇవి ఎంతో ఉపయోగపడుతుంది. టమాటో జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగితే ఇమ్యునిటీ పెరుగుతుంది.
తెల్లని వెంట్రుకల వంటి సమస్యలు కూడా దూరమైపోతాయి. గుండె దడ, నడుమునొప్పి, డిస్క్ ప్రాబ్లమ్ వంటి సమస్యలను కూడా దూరం చేసే గుణాలు దీనిలో ఉంటాయి. జీవక్రియలను నల్లటమాటా ఎంతో వేగవంతం చేస్తుంది. నల్లటమాటాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)