Papaya fruit: బొప్పాయితో ఈ ఫుడ్ ఐటమ్స్ అస్సలు తినకూడదు.. ఈ డెంజర్ లో పడ్డట్లే..

Papaya side Effects: బొప్పాయిలో బోలేడు మినరల్స్, విటమిన్లు ఉంటాయి. దీని తినడం వల్ల మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. నిపుణులు కూడా దీన్ని తినాలని చెబుతుంటారు.
 

1 /5

 చాలా మంది బొప్పాయిని ఎంతో ఇష్టంతో తింటారు. దీనిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి.కానీ బొప్పాయిని తినేటప్పుడు కొన్ని పదార్థాల కాంబినేషన్ తో తింటే అనేక సమస్యలు వస్తాయంటారు.

2 /5

బొప్పాయిలు తినేటప్పుడు పాలు, పాల ఉత్పత్తులను అస్సలు తినకూడదు. మెయిన్ గా పెరుగు, చీజ్, పన్నీర్ లు, మొదలైనవి తీసుకొకూడదు. దీని వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కల్గుతాయి.

3 /5

బొప్పాయిని తేనెతో కలిపి తినకూడదు. కొందరు గుడ్లతో కూడా బొప్పాయిని తింటారు. దీని వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది. కొందరికి ముఖం మీద మొటిమలు కూడా ఏర్పడతాయి.

4 /5

బొప్పాయి తిన్న వెంటనే నిమ్మకాయలు అస్సలు తినకూడదు. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గుతుందని చెబుతుంటారు. బ్లక్ ప్రెషర్ వంటి సమస్యలు ఏర్పడతాయి.

5 /5

బొప్పాయి తిన్న తర్వాత బీన్స్, బ్రోకలీ వంటి వాటిని కాంబినేషన్ తో అస్సలు తినకూడదు. అదే విధంగా ఉదయాన్నే పరగడుపున కూడా బొప్పాయిని తినకూడదని చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)