Realme 12x Price: 128 GB స్టోరేజ్‌ Realme 12x 5G మొబైల్‌ను రూ.1,299కే.. మాములు డిస్కౌంట్‌ కాదు!

Realme 12x 5G Price Dropped: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన రియల్‌ మీ స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న గోట్‌ సేల్‌లో భాగంగా రియల్‌ మీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తే దాదాపు 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.
 

1 /8

గోట్‌ సేల్‌లో భాగంగా రియల్ మీ ఇటీవలే లాంచ్‌ చేసిన realme 12x 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.

2 /8

ఈ సేల్‌లో భాగంగా realme 12x 5G మొబైల్‌పై 21 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ అసలు ధర MRP రూ.18,999 కాగా కేవలం రూ.14,999కే అందుబాటులో ఉంది.

3 /8

దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి వినియోగించి బిల్‌ చెల్లించేవారికి మరింత డెడ్ చీప్‌ ధరకే ఈ మొబైల్‌ పొందవచ్చు.

4 /8

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Axis Bank బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. 

5 /8

అలాగే HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి realme 12x 5G మొబైల్‌ను కొనుగోలు చేసిన దాదాపు రూ.1,500 తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. 

6 /8

అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ పొందవచ్చు.   

7 /8

ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.13,700 వరకు తగ్గింపు లభిస్తుంది.

8 /8

ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగిస్తే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.1,299కే పొందవచ్చు.