Rashmika Mandanna: హాట్ హాట్ గా రష్మిక మందన్న అందాల రచ్చ.. శ్రీవల్లి అందానికి షేక్ అవుతున్న సోషల్ మీడియా..

Rashmika Mandanna : రష్మిక మందన్న  విషయానికొస్తే.. అసలు సిసలు  ప్యాన్ ఇండియా హీరోయిన్ గా తెలుగు నుంచి తమిళం వయా హిందీ అన్ని భాషల్లో సత్తా చూపెడుతోంది.త్వరలో ‘పుష్ఫ 2’ సహా పలు ప్యాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  • Sep 20, 2024, 15:07 PM IST
1 /6

ర‌ష్మిక మంద‌న్న‌ మన దేశంలో అస‌లు సిస‌లు  ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా  సత్తా చూపెడుతోంది. లాస్ట్ ఇయర్ ‘యానిమ‌ల్’ మూవీతో ఈమె క్రేజ్ అమాంతం  పెరిగింది. తాజాగా స‌ల్మాన్ ఖాన్, మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సికింద‌ర్ మూవీలో హీరోయిన్ గా న‌టిస్తోంది.

2 /6

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రష్మిక ఇంట సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో  విజ‌యాలు అందుకుంటూనే బాలీవుడ్‌లో రచ్చ  చేస్తోంది. ఈమె వివిధ భాషల్లో నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం విశేషం. ఈ రేంజ్‌లో అన్ని భాషల్లో హీరోయిన్‌గా  ఈ మధ్య కాలంలో ర‌ష్మిక మిన‌హా ఎవరు లేరు.

3 /6

లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను', యేడాది చివర్లో  'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ భారత్ లెవల్లో సత్తా చాటింది. దీంతో రష్మిక పేరు మారు మోగిపోయింది.

4 /6

రష్మిక మందన్న 2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికై సంచలనం రేపింది. బాలీవుడ్లో బిగ్‌బీతో కలిసి గుడ్ బై మూవీ తొలిసారి హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది. త్వరలో పుష్ప - ది రూల్ మూవీతో పలకరించబోతుంది.ఈ మూవీ  డిసెంబర్ 6కున విడుదల కాబోతుంది.

5 /6

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీస్‌లో  జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

6 /6

తాజాగా  అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో ఈ కన్నడ కస్తూరినే ఫిక్స్ చేసినట్టు సమాచారం.  ఇటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతోన్న 'స్పిరిట్‌' మూవీలో రష్మికనే హీరోయిన్ గా ఫైనలిజ్ అయినట్టు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలుబడనుంది.