Small Business Idea: టమాటోలతో జాక్ పాట్ కొట్టే బిజినెస్‌.. నెలకు లక్ష ఆదాయం!!


Tomato Ketchup Small Business Idea: మనలో చాలా మంది ఏదైనా స్మాల్ బిజినెస్ ని ప్రారంభించాలని కోరుకుంటారు. కానీ బిజినెస్ అనగానే  ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటే మీరు షాక్‌ అవుతారు. ఈ బిజినెస్‌ ప్రారంభించడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మార్కెట్‌లో దీనికి ఎక్కువ డిమాండ్‌ ఉంది. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ ఈ బిజినెస్‌ ఏంటి? అనే వివిరాలు తెలుసుకోండి. 

1 /8

స్మాల్‌ బిజినెస్‌లో వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది. చాలా మంది బిజినెస్ మొదలు పెట్టే మందు భారీగా ఇన్వెస్ట్మెంట్‌లు చేస్తుంటారు. కానీ అతి తక్కువ ఖర్చు, సమయంలోనే భారీ ఆదాయాన్ని పొందే బిజినెస్‌లు ఎన్నో ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు. అందులో ఒకటి టమోటో సాస్ బిజినెస్‌.  

2 /8

ప్రస్తుతం భారతదేశంలో భారీ ఆదాయాన్ని ఇస్తున్న బిజినెస్‌లో టమోటో సాస్ ఒకటి. దీంతో మనం గణనీయమైన లాభాలను పొందవచ్చు. ఈ బిజినెస్‌ను ప్రారంభించాలనుకునే వారుకు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.   

3 /8

ముందుగా టమోటో సాస్‌ డిమాండ్‌ గురించి తెలుసుకోవాలి. దీని మనం ఎక్కువగా పిజ్జా, బర్గర్, పాస్తా, ఫాస్ట్‌ ఫుడ్‌ల్లో ఎల్లప్పుడూ ఉపయోగిస్తాము.  కాబట్టి దీని ఎంతో డిమాండ్‌ ఉందన్న విషయం గ్రహించాలి. ఈ బిజెనెస్‌తో మనకు వచ్చే లాభాలు కూడా అధికంగా ఉంటాయి. 

4 /8

టమోటో సాస్‌ ను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ  వ్యాపారం ఏడాది పొడవునా ఆదాయాన్ని ఇస్తుంది. ముఖ్యంగా  ప్రభుత్వం ఈ రకమైన వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది. దీంతో మనం ఊహించని లాభాలను పొందవచ్చు. 

5 /8

ఈ టమోటో సాస్‌ బిజినెస్‌ను ఎలా స్టార్ట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? అని ఆలోచిస్తున్నారా?

6 /8

టమోటో సాస్‌ బిజినెస్‌ పెట్టడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. ఇది చిన్న స్థలంలో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్‌కి కావాల్సిన సామగ్రిని, ప్యాకింగ్‌, ఉద్యోగుల జీతాలు కలుకొని రూ. 5.82 లక్షలు ఖర్చు అవుతుంది. 

7 /8

ఒకవేళ బడ్జెట్ కు తగినంత డబ్బు లేకపోతే ప్రధానమంత్రి ముద్ర పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం నుంచి రూ. 7.82 లక్షల ఆర్థిక సహాయం పొందవచ్చు. 

8 /8

ఇందులో మీరు కేవలం రూ. 1. 95 లక్షల మాత్రమే టమోటో సాస్‌ బిజినెస్‌ కు పెట్టుబడి పెట్టకోవాలి. ఇలా చేయడం వల్ల నెలకు రూ. లక్ష ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా ఈ బిజినెస్‌ను సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చే లైసెన్సులు, పర్మిట్లు ను పొందాల్సి ఉంటుంది.  అలాగే FSSAI సర్టిఫికెట్.