Business Ideas : ఉన్నత చదువుల కోసం ఇండియాకు వచ్చిన ఫ్రాన్స్ చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 50కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రీమియం శాండ్విచ్ లను విక్రయిస్తూ మంచి సక్సెస్ ను అందుకున్నాడు.
Business Ideas: మహిళలు ఎక్కువగా కష్టపడకుండా ఇంట్లో కూర్చుండి లక్షల సంపాదించే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది. ఇందులో కేవలం రూ. 4లక్షల పెట్టుబడి పెడితే ఏడాదికి రూ. 27లక్షల వరకు లాభం పొందవచ్చు. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Coconut Shell Charcoal Business: చాలామంది పెద్ద వ్యాపారాలు ప్రారంభించడం వల్ల ఎక్కువ లాభాలు పొందవచ్చనే భావనను కలిగి ఉంటారు. అయితే ఇది నిజం కాదు. పెద్ద వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి భారీ పెట్టుబడులు అవసరం అవుతాయి. అలాగే ఎక్కువ సమయం, శ్రమ అవసరం. బిజినెస్ నిపుణుల ప్రకారం ఎల్లప్పుడు తక్కువ బడ్జెట్‌తో ప్రారంభించాలి. దీని వల్ల అతి తక్కువ సమయంలో భారీ లాభాలు పొందవచ్చు.
Corn Flakes Business 2024: ప్రస్తుత కాలంలో చిన్న వ్యాపారాలకు మార్కెట్లో బోలెడు డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ వ్యాపారాలకు ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేయాల్సి అవసరం ఉండదు. మార్కెట్, సోషల్ మీడియా వల్ల ఈ వ్యాపారాలు ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం చాలా సులభం. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్‌ను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. కార్న్ ఫ్లుక్స్ వ్యాపారంతో సులభంగా రోజూకు రూ.4,000 సంపాదించవచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.
Top Most Business Idea Before Dussehra And Diwali : ప్రస్తుతం చాలా మంది యువత ఉద్యోగ జీవితంలోని కట్టుబాట్ల నుంచి బయటపడి, స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఉద్యోగంలో ఉండే పని ఒత్తిడి, ఆందోళన, చిన్న జీతాలతో విసుగెత్తిపోతున్నారు. అదే మనం సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మనమే బాస్‌గా వ్యవహరించవచ్చు. స్వంత నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి బిజినెస్ మొదలు పెట్టాలి? ప్రస్తుతం ఏ బిజినెస్‌లకు డిమాండ్ అధికంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం.
Tomato Ketchup Small Business Idea: మనలో చాలా మంది ఏదైనా స్మాల్ బిజినెస్ ని ప్రారంభించాలని కోరుకుంటారు. కానీ బిజినెస్ అనగానే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మార్కెట్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి? అనే వివిరాలు తెలుసుకోండి.
How To Open Shop At Railway Station: పెద్ద సంఖ్యలో ప్రయాణించే రైల్వే స్టేషన్లలో వ్యాపారం చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. అయితే రైల్వే స్టేషన్లలో వ్యాపారం లేదా దుకాణం ఏర్పాటు చేసుకోవాలో తెలుసా? రైల్వే స్టేషన్లలో వ్యాపారం చేయడానికి కొన్ని పద్దతులు లేదా ప్రక్రియ ఉంది. దుకాణాలు తెరిచే ప్రాసెస్ ఇలా ఉంది. చదవండి.
Money Tips: మనలో చాలా మంది రిటైర్ మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీంతో తక్కువ ఏజ్ లో చేసిన తప్పులను గురించి పదే పదే ఆలోచిస్తుంటారు. కానీ అలాకాకుండా యంగ్ ఏజ్ లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రతినెల రూ. 50,000 ల ఇన్ కమ్ ను అందుకోవచ్చు. ఈ కింది ప్రాసెస్ ఫాలో అయితే.. లైఫ్ హ్యాపీగా ఉంటుంది.
Jam Jelly And Murabba Manufacturing Business: ఏ వ్యాపారం అయినా ఎంతోకొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకపోతే అది వ్యాపారమే కాదు. అయితే మార్కెట్ డిమాండ్‌ను బట్టి లాభానష్టాలు ఉంటాయి. ప్రస్తుతం ఎక్కువగా ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందులో బిజినెస్ మొదలుపెడితే మంచి లాభాలు ఉంటాయి. వివరాలు ఇలా..
New Small Business Ideas: ప్రస్తుతం చాలా మంది ఉద్యోగాలను వదిలేసి వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ కొలువులు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బిజినెస్ కోసం వెతుకుతున్నారు. అయితే ఏ బిజినెస్ అయితే బాగుంటుంది..? తక్కువ పెట్టబడితో ఎక్కుల లాభాలు ఎలా అర్జించవచ్చు..?
Mushroom Business: చాలామందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎందులో రిస్క్ తక్కువగా ఉంటుందనేది నిర్ణయించుకోలేరు. ఈ క్రమంలో నెలకు 10 లక్షల వరకూ సంపాదించగలిగే అవకాశమున్న వ్యాపారం గురించి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.