Jio Recharge Offers: బ్రహ్మాస్త్రం వదిలిన ముఖేష్ అంబానీ.. 9 రూపాయలకే 2.5 GB డేటా, అన్‌లిమిలిటెడ్ కాలింగ్

JIO Recharge Prepaid Offers: ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచడంతో ఎక్కువమంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు చూస్తున్నారు. ఇక తమ కస్టమర్ల వెళ్లిపోకుండా జియో సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
 

1 /5

ఇతర టెలికాం కంపెనీలు ధరలను ప్రకటించడంతో బీఎస్ఎన్ఎల్ 4G సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  2025 నాటికి లక్ష టవర్లను ఇన్‌స్టాల్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.  

2 /5

ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్‌కు కస్టమర్లు విపరీతంగా పోర్ట్ అవుతున్నారు. తన కస్టమర్లను నిలుపుకునేందుకు సరికొత్త ఆఫర్లతో జియో ముందుకువస్తోంది.  

3 /5

రూ.9 ఖర్చు చేస్తే రోజుకు 2.5GB పొందుతారు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.  

4 /5

జియో ఏడాదికి రూ.3599 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు, రోజుకు 2.5GB డేటా ఉంటుంది.  

5 /5

ఈ ప్లాన్‌లో జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో లేదు. ఈ ప్యాక్‌ను నెలవారీగా చూస్తే.. రూ.276 అవుతుంది. అంటే రోజుకు రూ.9 ఖర్చు చేస్తే 2.5GB డేటా లభిస్తుంది.