JIO Recharge Prepaid Offers: ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచడంతో ఎక్కువమంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇక తమ కస్టమర్ల వెళ్లిపోకుండా జియో సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తోంది. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Jio OTT Offers: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్రీ పెయిడ్ ఆఫర్ అందుబాటులో ఉంది . ఈ ప్లాన్ తీసుకుంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా వీక్షించవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Jio Super Recharge Plan: జియో రీఛార్జ్ ప్లాన్స్‌లో ఇప్పటివరకు మీరు చాలా రకాల ప్లాన్స్ చూసి ఉండొచ్చేమో కానీ ఇప్పుడు తెలుసుకోబోయే ప్లాన్ వేరు. ఒకవేళ మీరు ప్రీపెయిడ్ కస్టమర్ అయినట్టయితే, ప్రతీ నెల రీఛార్జి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నట్లయితే, మీ అవసరాలకు సరైన ప్లాన్ ఈ రీచార్జ్ ప్లాన్.
Jio Happy New Year 2023 Plan: రిలయన్స్ జియో ప్రకటించిన హ్యాపీ న్యూ ఇయర్ 2023 రీచార్జ్ ప్లాన్ ఆఫర్ ప్రకారం రోజుకు 2.5GB డేటా చొప్పున మొత్తం 252 రోజులకుగాను 630GB ఇంటర్నెట్ డేటా లభిస్తుందన్నమాట. అంతేకాకుండా జియో అప్లికేషన్స్‌కి యాక్సెస్‌తో పాటు కొత్త కస్టమర్స్‌కి అమేజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా లభించనుంది.
Jio Prepaid Plan: రిలయన్స్ జియో అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. ఇందులో ప్రయోజనాలు అధికంగా ఉండటమే కాకుండా..ధర కూడా తక్కువే. ఇది జియోకు సంబంధించి అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌గా ఉంది.
కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్ అందించింది. ఇప్పటికే అనేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోన్న జియో.. తన కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ప్రతి నెలా రీఛార్జ్ చేయకుండా ఒకేసారి మూడు నెలలకు రీఛార్జ్ చేసుకుంటే.. కొన్ని బెనిఫిట్స్ కూడా అందించనుంది.
Jio IPL plans: ఐపీఎల్ 2022 కోసం.. టెలికాం దిగ్గజం జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ తెచ్చిన ఈ ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకి ఓ గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటివరకు నిత్యం 1జీబీ డేటా అందించే అన్ని టారిఫ్‌లని పునఃసమీక్షించనున్నట్టు ఇటీవల ప్రకటించిన రిలయన్స్ జియో.. నేటి నుంచి కొత్త టారిఫ్ లు అందుబాటులోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. కొత్త టారిఫ్ విధానం ప్రకారం ఇప్పటివరకు వున్న ధరకన్నా రూ.50 తక్కువ చార్జ్ చేయడం ఒక విధానం అయితే, అదే పాత ధరకు 50 శాతం డేటాను అధికంగా అందించడం మరో విధానం. వినియోగదారులు ఎంచుకున్న విధానాన్నిబట్టి ఆయా టారిఫ్ లు వర్తించనున్నట్టు జియో పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.