Kajal Aggarwal: మరోసారి హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాను హీటెక్కించిన కాజల్ అగర్వాల్ .. ఇది మాములు డోస్ కాదండోయ్..

Kajal Aggarwal:  కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. మ్యారేజ్ కు ముందు ఎలా సినిమాల్లో హాట్ హాట్ గా యాక్ట్ చేసి మెప్పించింది. కానీ పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత సాంప్రదాయంగా కనిపించినా.. కానీ అపుడపుడు మాత్రం హాట్ ఫోటో  షూట్ లో రెచ్చిపోవడం అమ్మడి స్టైల్.  

1 /6

కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చి 17 యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.  పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు  దూరంగా ఉన్న .. కాజ‌ల్.. రీసెంట్ గా తను టైటిల్ రోల్ పోషించిన ‘స‌త్య‌భామ’ మూవీ‌తో ఆడియన్స్ ను పలకరించింది.

2 /6

ఎన్నో ఆశలు పెట్టకున్న సత్యభామ సినిమా  కాజల్ అగర్వాల్  ఆశలపై నీళ్లు చల్లింది. ఈ చిత్రానికీ సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.

3 /6

మ్యారేజ్  త‌ర్వాత హీరోయిన్స్  కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిన‌ట్టే అని చెప్పాలి. కానీ  కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రమే మ్యారేజ్ తర్వాత  ఇప్ప‌టికీ చిత్రాలతో  బాక్సాఫీస్‌ను దడదడ లాడిస్తోంది.

4 /6

ప్రస్తుతం కాజల్ ‘ఉమ’, ఇండియన్ 3, ‘కన్నప్ప’ సినిమాలున్నాయి. కన్నప్పలో ఈమె  ప్రభాస్ కు జోడిగా నటిస్తుంది. ఇక ఈమె కమల్ హాసన్ కు జోడిగా నటిస్తోన్న ‘ఇండియన్ ’ మూవీ ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది.  

5 /6

కాజ‌ల్ అగ‌ర్వాల్  గతేడాది ‘భ‌గ‌వంత్ కేస‌రి’ సినిమాతో మంచి విజయాన్నే తన ఖాతాలో వేసుకుంది. అయినా.. ఈ సినిమా క్రెడిట్ మాత్రం బాల‌కృష్ణ ఖాతాలోకి  వెళ్లింది.

6 /6

కాజల్ అగర్వాల్..  తేజ దర్శకత్వంలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన 'లక్ష్మి కళ్యాణం'మూవీతో టాలీవుడ్  సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది.  ఆ త‌ర్వాత హీరోయిన్ గా  వెనుదిరిగి చూసుకోలేదు.