Samsung Galaxy Tab S9 FE Price Cut: ఇదెక్కడి మాస్‌ ఆఫర్‌ మావా?.. అమెజాన్‌లో రూ.44 వేల Galaxy Tab S9 FE ట్యాబ్‌ కేవలం రూ.20 వేలకే..

Samsung Galaxy Tab S9 FE Price Cut: ఎప్పుడు పొందలేని అత్యధిక తగ్గింపుతో రూ.12,999లోపే మంచి సాంసంగ్ ట్యాబ్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా Samsung Galaxy Tab S9 FE టాబ్ చీఫ్ ధరకే అందుబాటులో ఉంది.

 

Samsung Galaxy Tab S9 FE Price Cut:దీపావళి సందర్భంగా అన్ని వస్తువులు అత్యధిక డిస్కౌంట్ ధరలతో లభిస్తాయి. షాపుల కంటే అత్యధిక తగ్గింపు ధరతో మంచి వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కామర్స్ వెబ్సైట్స్ చాలా బెస్ట్.. ఈ సమయంలో అన్ని రకాల వస్తువులపై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ తో విక్రయిస్తాయి. ముఖ్యంగా బయట షాపుల కంటే స్మార్ట్ ఫోన్స్ ను ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ లో కొనుగోలు చేస్తే బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ తో అత్యధిక తగ్గింపు ధరకే లభిస్తాయి అంతే కాకుండా వాటిపై కొన్ని ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయి వీటన్నిటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి అద్భుతమైన తగ్గింపు లభిస్తుంది. 
 

1 /6

దీపావళి కానుకగా అమెజాన్ ఇప్పటికే కొన్ని వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ తో విక్రయిస్తుంది. ఇందులో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టాబ్స్ ఇతర పరికరాలను కొనుగోలు చేస్తే ఏం లేకున్నా 50 శాతంకు పైగా తగ్గింపు లభిస్తుంది.   

2 /6

ఎప్పటినుంచో మంచి ట్యాబ్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ దీపావళి ప్రత్యేకమైన సేల్ సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ఇందులో భాగంగా Samsung Galaxy Tab S9 FE ట్యాబ్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. దీంతోపాటు Galaxy Tab A9+ ట్యాబ్ పై కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది.   

3 /6

ప్రస్తుతం మార్కెట్లో Samsung Galaxy Tab S9 FE ట్యాబ్ ఏడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని బేసిక్ వేరియంట్ వైఫై నడిచే ట్యాబ్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ని కలిగి ఉంటుంది. అయితే దీని ధర మార్కెట్లో MRP రూ.44,900 కాగా.. 38 శాతం తగ్గింపుతో కేవలం రూ.27,999కే అందుబాటులో ఉంది.  

4 /6

ఇక ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కాకుండా ఈ ట్యాబ్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా కొనుగోలు చేయాలనుకునే వారు ముందుగా ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.7000 తగ్గింపు లభిస్తుంది.   

5 /6

ఈ Samsung Galaxy Tab S9 FE టాబ్ పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను బాక్స్ పీస్ కేవలం రూ.20,999కే లభిస్తుంది. ఇవే కాకుండా దీనిపై ఆధారంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించడానికి అమెజాన్ అధికారిక వెబ్సైట్ ని పూర్తిగా సందర్శించాల్సి ఉంటుంది.  

6 /6

అలాగే Samsung Galaxy Tab A9+ స్మార్ట్ ట్యాబ్ కూడా ఎన్నడు పొందలేని అత్యధిక డిస్కౌంట్తో లభిస్తుంది. దీనిని కూడా ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి ఇది కేవలం రూ.12,999కే లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.