Tomorrow Bank Holiday: ఆర్థిక లావాదేవీలు చేయడానికి బ్యాంకులు కీలకం. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. కానీ కొన్ని ప్రత్యేక పనులకు కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే.. దీనికి మనం ముందుగానే బ్యాంకు సమయాలు, పని దినాలు ముందుగానే తెలుసుకోవాలి. అయితే రేపు డిసెంబర్ 18వ తేదీ బుధవారం బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Public Holiday November 20: బ్యాంకు కస్టమర్లు, విద్యార్ధులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్. బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఎల్లుండి అంటే నవంబర్ 20వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం. కేవలం బ్యాంకులే కాదు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు సైతం ఆ రోజు పనిచేయవు.
Public Holiday: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. బ్యాంకులో ఏదైనా పనుంటే ముందే అలర్ట్ అవడం మంచిది. ఎందుకంటే రేపు నవంబర్ 18 బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఎక్కడెక్కడ సెలవుందో తెలుసుకుందాం.
Saturday bank holiday: నవంబర్ నెలలో కొన్ని పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్ 15 గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు. అయితే, మరుసటి రోజు నవంబర్ 16వ తేదీ శనివారం కాబట్టి ఈరోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tomorrow Banks Holiday In These States: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. రేపు శుక్రవారం బ్యాంకులకు సెలవు ఉండనుంది. గురునానక్ జయంతి/ కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. ఎక్కడో తెలుసుకుందాం.
Bank Holiday Saturday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు, దీంతో అన్ని బ్యాంకులు శనివారం అక్టోబర్ 26 బంద్ ఉండనున్నాయి. దీంతో తిరిగి బ్యాంకులు సోమవారం 28వ తేదీ తెరుచుకుంటాయి. నాలుగో శనివారం కాబట్టి రేపు 26వ తేదీ బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
Diwali Bank Holiday: సాధారణంగా అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం బ్యాంకులకు సెలవులు వస్తాయి. అక్టోబర్ నెలలో కేవలం 15 రోజులే బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా అక్టోబర్ 31వ తేదీ దీపావళి సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు రానుంది. కానీ, హైదరాబాద్లో ఎప్పుడు బంద్ ఉంటుందో తెలుసుకుందాం.
Gandhi Jayanthi Bank Holiday: దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ పబ్లిక్ ప్రైవేటు సెక్టారు బ్యాంకులకు రేపు బుధవారం సెలవు. కస్టమర్లు ఏవైనా బ్యాంకు లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలి. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రేపు బ్యాంకులకు సెలవు రానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Bank Holidays In September 2024: మీకు ఎవైనా బ్యాంకు పనులు ఉంటే వెంటనే చూసుకోండి. ఎందుకంటే ఈరోజు మేం చెప్పబోయే ఈ విషయం ఎంతో ముఖ్యం. రానున్న రెండు రోజులు 28, 20 తేదీల్లో బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవు రానుంది. ఎందుకో తెలుసా?
Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 21 శనివారం బ్యాంకులు పనిచేస్తాయా? తెలుసుకుందాం.
Bank Holiday In September: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు రేపు శుక్రవారం సెప్టెంబర్ 20వ తేదీనా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మీ ఏవైనా బ్యాంకుల పనులు ఉంటే ఈరోజే పూర్తి చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Bank Holiday: బ్యాంకు పనులుంటే వెంటనే పూర్తి చేసుకోండి. వచ్చేవారం అంటే సోమవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ రోజు బ్యాంకులకు పబ్లిక్ హాలిడే ప్రకటించింది ఆర్బీఐ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
3 Days Bank Holidays: ఈ నెల అంటే సెప్టెంబర్ మాసం సగం రోజులు బ్యాంకులకు సెలవు దినాలు వచ్చాయి. అయితే, ముఖ్యంగా ఈవారం వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఎప్పుడెప్పుడు అనేది వివరాలు తెలుసుకుందాం.
Ganesh Chaturthi 2024 Bank Holiday: ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంకులకు కొన్ని ప్రత్యేక పండుగ సందర్భాట్లో సెలవులు పాటిస్తాయి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో సగం నెల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ సందర్భంగా రేపు శనివారం 7వ తేదీ వినాయక చవితి సందర్భంగ బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? ఓసారి చెక్ చేయండి..
Krishnashtami Bank Holiday 2024: జన్మాష్టమి రోజు కృష్ణుని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా మన దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటారు. కృష్ణుని భక్తులు కి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు జన్మాష్టమి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు.
Tomorrow Bank Holiday 2024: బ్యాంకు పనులు ఉంటే ఆరోజు సెలవు ఉందా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే పనులు పెండింగ్లో పడిపోతాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సెక్టారు బ్యాంకులకు రేపు అంటే ఆగష్టు 7న బుధవారం సెలవు దినంగా ఆర్బీఐ ప్రకటించిందా? లేదా? అస్సలు ఎందుకు? ఆ వివరాలు తెలుసుకుందాం..
Bank Holidays In August List: బ్యాంకులకు వచ్చే నెల అంటే ఆగస్టులో ఎక్కువ రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం ముందుగా తెలుసుకుంటే బ్యాంకు కార్యకలాపాలు ముందుగానే ముగించుకోండి. ఆగస్టు నెల శ్రావణమాసం రానుంది. అంతేకాదు ఈ మాసంలో పంద్రాగష్టు, రాఖీపౌర్ణమి మరెన్నో పండుగలు రానున్నాయి ఈ సందర్భంగా బ్యాంకులకు ఎక్కువ సెలవుదినాలు రానున్నాయి.
Bank Holiday on May 20th: సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు ఆదివారం మరికొన్ని ప్రత్యేక రోజుల్లోనే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో రానున్న సోమవారం అంటే మే 20వ తేదీన కూడా అన్ని బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆరోజు ఏ ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం.
Bank Holidays List In October: దసరా పండుగ సందర్భంగా బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నెల 21, 22, 23వ తేదీల్లో వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవులు ఉన్నాయి..? దసరాకు హాలీ డే ఎప్పుడు..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.