Cockroach: బొద్దింకలతో విసిగిపోయారా..?.. ఈ టిప్స్ పాటిస్తే మీ ఇంటి వంక కన్నెత్తి కూడా చూడవు..

Get Rid of Cockroaches: చాలా మంది కిచెన్ లో తరచుగా బొద్దింకల సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని టిప్స్ పాటిస్తే బొద్దింకల నుంచి శాశ్వతంగా విముక్తిని పొందవచ్చు.

1 /6

ఇళ్లలో చాలా మంది రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుని తింటుంటారు. అయితే.. తిన్న తర్వాత వాటిని కొంత మంది ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు . దీంతో కింద ఫుడ్ కోసం బొద్దింకలు వస్తుంటాయి

2 /6

ముఖ్యంగా బొద్దింకలు రాత్రిపూట సంచరిస్తుంటాయి. అవి బాత్రూమ్ల లోని పైపులల్లో, మ్యాన్ హోల్స్ లలో ఎక్కువగా కన్పిస్తుంటాయి. డస్టు బిట్ కింద కూడా బొద్దింకలు ఎక్కువగ  కన్పిస్తుంటాయి.

3 /6

అంతే కాకుండా.. బొద్దింకలు బాత్రూమ్ లలో కూడా కన్పిస్తుంటాయి. రాత్రిపూట ఫుడ్ ఐటమ్స్ మీద తిరుగుతు ఉంటాయి. వీటి కాళ్లకు అనేక క్రిములు ఉంటాయి. ఇది సంచరించిన పదార్థాలు తింటే రోగాలు వస్తాయి.  

4 /6

కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం బొద్దింకల బాధ నుంచి బైటపడొచ్చు. బొద్దింకలు ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ వేయాలి, లవంగాలను నీళ్లలో వేసి బొద్దింకలుఉన్న చోట చల్లాలి. సబ్బు నీళ్లను కూడా.. బొద్దింకలు ఉన్నచోట చల్లుతు ఉండాలి.

5 /6

బిర్యానీ ఆకులంటే బొద్దింకలకు అస్సలు పడదంట.ఈ వాసనకు బొద్దింకలు దూరంగా పారిపోతాయంట. కొన్ని రకాల మార్కెట్ లో దొరికే రసాయనాలను ఉపయోగించిన కూడా వీటి నుంచి బైటపడొచ్చు.

6 /6

అన్నింటి కంటే ముందు మనం కిచెన్ లో శుభ్రతను పాటించాలి. తిన్న తర్వాత ఫుడ్ ఐటమ్స్ లను కింద పడకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇలా చేస్తే బొద్దింకల సమస్యల నుంచి బైటపడోచ్చు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)