Actress: ప్రముఖ నటి ప్రైవేట్ వీడియో లీక్.. నెట్టింట దుమారం..!

Pakistan actress: సోషల్ మీడియా ఏ వైపు వెళ్తుందో ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి. సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇదే విషయం మరోసారి రుజువయ్యింది.
 

1 /5

ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీల ప్రైవేట్ వీడియోలు నెట్టింట తెగ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో నటి ప్రైవేట్ వీడియో లీక్ అవడంతో నెట్టింట దుమారం రేపుతోంది.  

2 /5

పాకిస్థాన్లో టిక్ టాక్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటి మినాహిల్ మాలిక్ తన స్నేహితుడితో గదిలో ఏకాంతంగా విన్న వీడియోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అవి మార్ఫింగ్ వీడియోలు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.   

3 /5

ఇప్పటికే ఆ వీడియోలపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసినట్లు తెలిపింది మినాహిల్.  మార్ఫింగ్ చేసిన వారిపై ఫిర్యాదు చేశానని,  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని తెలిపింది. మినాహిల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా సోషల్ మీడియాలో జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది.  దీంతో ఈమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

4 /5

ఇందులో ఉన్నది మినాహిల్ అని పాకిస్తానీ నెటిజన్స్ బలంగా వాధిస్తున్నారు. పాపులారిటీ కోసం ఇలాంటి పని చేసిందని కూడా కామెంట్లు చేస్తున్నారు. 

5 /5

ఈమె బాయ్ ఫ్రెండ్ కావాలని పాపులారిటీ కోసం ఈ పని చేసి ఉంటాడు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.