Diwali Offer 2024: ఓరి దేవుడా.. మరీ ఇంత తగ్గింపా? రూ.3,299కే 128 GB స్టోరేజ్‌ Motorola g45 5G మొబైల్‌..

Motorola g45 5G Offer Price: దీపావళి సందర్భంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యధిక తగ్గింపు ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా మోటరోలా ఇటీవలే లాంచ్‌ చేసిన కొన్ని మొబైల్స్‌ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్స్‌ డెడ్ చీప్‌ ధరల్లోనే  అందుబాటులో ఉన్నాయి. గతంలో మార్కెట్‌లోకి విడుదలైన మోటరోలా G 45.5 G స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడూ లభించని ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో పొందవచ్చు. ఇంతకీ దీపావళి సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 

1 /6

దీపావళి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో మొబైల్స్‌పై 20 నుంచి 30 శాతంకు పైగా డిస్కౌంట్ లభిస్తోంది. ఈ మోటరోలా G45 (Motorola g45 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో.. దీని ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు తెలుసుకోండి.  

2 /6

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Motorola g45 5G స్మార్ట్‌ఫోన్‌ బ్రిలియంట్ గ్రీన్‌తో పాటు రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో అంతేకాకుండా 4GB, 8GB రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. 

3 /6

మార్కెట్‌లో ఈ మొబైల్ MRP ధర రూ.14,999తో అందుబాటులో ఉంది. అయితే దీనిని దీపావళి సందర్భంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా 20 శాతం వరకు డిస్కౌండ్‌ పొందవచ్చు. దీంతో ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోనూ..రూ.11,999కే పొందవచ్చు.  

4 /6

అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్‌ వినియోగించడానికి SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1 వేయి వరకు డిస్కౌంట్ లభిస్తుంది.  

5 /6

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోనూ.. రూ.10,999కే కొత్త మొబైల్‌ పొందవచ్చు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ లభిస్తుంది.   

6 /6

దీంతో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు ప్రత్యేకంగా మీరు వినియోగించే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.7,700 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్‌ పోనూ రూ.3,299కే పొందవచ్చు.