English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Lady Aghori

Lady Aghori

Aghori Srinivas: వెలుగులోకి అఘోరీ మరో రాసలీలలు.. మహిళ ప్రైవేటు పార్ట్స్‌పై చేతులు వేసి మరీ..
Lady Aghori May 13, 2025, 02:56 PM IST
Aghori Srinivas: వెలుగులోకి అఘోరీ మరో రాసలీలలు.. మహిళ ప్రైవేటు పార్ట్స్‌పై చేతులు వేసి మరీ..
Case on Lady Aghori: లేడీ అఘోరీ శ్రీనివాస్ ప్రస్తుతం చంచల్ గూడ్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. ఈ క్రమంలో అఘోరీపై కరీంనగర్ పోలీసులు కేసును నమోదు చేశారు.  
Lady Aghori In Jail: జైలులో లేడీ అఘోరీతో మాట్లాడిన మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. ఏమనిందంటే..?
Lady Aghori Apr 24, 2025, 07:16 PM IST
Lady Aghori In Jail: జైలులో లేడీ అఘోరీతో మాట్లాడిన మహిళ కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. ఏమనిందంటే..?
Lady Aghori meets with nerella sharada: లేడీ అఘోరీని పోలీసులు చంచల్ గూడకు తరలించారు.ఈ క్రమంలో తెలంగాణ మహిళ కమిషన్ చైర్ పర్సన్ చంచల్ గూడజైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ క్రమంలో జైలులో మహిళ ఖైదీలకు అన్ని వసతులపై ఆరా తీశారు.
Lady Aghori Arrest Live Updates: Aghori Undergoes Medical Test At Chevella Hospital
Lady Aghori Apr 23, 2025, 05:40 PM IST
Lady Aghori Medical Test: అఘోరి కి వైద్య పరీక్షలు.. పోలీసులకు సహకరిస్తానన్న అఘోరీ
Medical Test At Chevella Hospital: యూపీలో అరెస్టయిన అఘోరీని హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ అఘోరీకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. పోలీసులకు, కోర్టుకు పూర్తిగా సహకరిస్తానని అఘోరీ తెలిపింది. అయితే, శ్రీ వర్షిణి ప్రస్తుతం ఎక్కడ ఉందనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆమెను తీసుకెళ్లడానికి ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకున్నారు. పోలీసులు కూడా వర్షిణిని వారి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది.
 Lady Aghori Latest News: Sri Varshini Parents About Her Health
Lady Aghori Apr 23, 2025, 05:20 PM IST
Lady Aghori Updates:వర్షిణి ఆరోగ్యం బాగోలేదు మీరే రక్షించండి!
Sri Varshini Parents About Her Health Condition: వర్షిణిని తమతో పంపించాలని ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షిణి శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం వర్షిణికి ఒక అఘోరీతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితమే ఆమె అతడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆ అఘోరీని శంకర్‌పల్లి మండలం మోకిల పోలీసులు జైలుకు పంపడంతో వర్షిణి పరిస్థితి అయోమయంగా ఉంది. ఒకవేళ వర్షిణి తన తల్లిదండ్రులతో వెళ్లడానికి అంగీకరించకపోతే, ఆమెను మహిళా కమిషన్ ఆధీనంలో ఉంచనున్నారు.
Lady Aghori Video: తగ్గెదేలా.. జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం..?.. అఘోరీ మరో సంచలనం..
Lady Aghori Apr 23, 2025, 03:49 PM IST
Lady Aghori Video: తగ్గెదేలా.. జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం..?.. అఘోరీ మరో సంచలనం..
Lady Aghori controversy: లేడీ అఘోరీని మోకీలా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హజరుపరిచారు.ఈ క్రమంలో అఘోరీ మాట్లాడుతూ.. తన భార్యతో జైల్లో కలిసే ఉంటానని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.   
Aghori Arrest: యూపీలో అఘోరి అరెస్ట్.. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో  అఘోరి రచ్చ..
Lady Aghori Apr 23, 2025, 11:09 AM IST
Aghori Arrest: యూపీలో అఘోరి అరెస్ట్.. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో అఘోరి రచ్చ..
Aghori Arrest: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి గురించే చర్చ నడుస్తోంది. అఘోరిలు.. నాగ సాదువులంటే ఈ  ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటారు. కానీ ఈ అఘోరి మాత్రం.. ధర్మ పరిరక్షణ కంటే  పాపులారిటీ కోసమే పాకులాడుతున్నట్టు కనిప్తోంది. తాజాగా ఈ లేడీ అఘోరిని తెలంగాణ పోలీసులు ఉత్తర ప్రదేశ్ లో అరెస్ట్ చేసారు.  
lady Aghori arrested in uttar pradesh by mokila police in cheating case
Lady Aghori Apr 22, 2025, 09:20 PM IST
Lady Aghori: లేడీ అఘోరీ అరెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీవర్షిణీ..
Lady Aghori Arrested: లేడీ అఘోరీని మోకీలా పోలీసులు ఉత్తర ప్రదేశ్ లో అరెస్ట్ చేశారు. నగ్నపూజల పేరిట రూ. 10 లక్షలు తీసుకుని, మోసం చేసిన ఘటనలో లేడీ అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పూజల పేరిట ఉజ్జయినీ తీసుకెళ్లి మోసం చేసిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లేడీ అఘోరీని అరెస్ట్ చేసి హైదరబాద్ కు తరలించారు.  
Lady Aghori: లేడీ అఘోరీ ఎపిసోడ్ లో కీలక పరిణామం.. అరెస్ట్ చేసిన మోకీలా పోలీసులు..
Lady Aghori Apr 22, 2025, 05:30 PM IST
Lady Aghori: లేడీ అఘోరీ ఎపిసోడ్ లో కీలక పరిణామం.. అరెస్ట్ చేసిన మోకీలా పోలీసులు..
Lady AGhori controversy:  లేడీ అఘోరీ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పూజల పేరుతో చీటింగ్ చేశారని అఘోరీపై మోకీలా పీఎస్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలో మోకీలా పోలీసులు యూపీకి వెళ్లి అఘోరీని అరెస్ట్ చేశారు.  
Aghori and Sri Varshini: అఘోరీ, శ్రీ వర్షిణిల హనీమూన్ స్పాట్ అదే..!.. నెట్టింట కొత్త రచ్చ..
Aghori sri varshini Apr 15, 2025, 02:54 PM IST
Aghori and Sri Varshini: అఘోరీ, శ్రీ వర్షిణిల హనీమూన్ స్పాట్ అదే..!.. నెట్టింట కొత్త రచ్చ..
Lady Aghori Wedding controversy: లేడీ అఘోరీ బీటెక్ యువతి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం రచ్చ నడుస్తుంది. మొత్తంగా వీరి వ్యవహారం సోషల్ మీడియాను  ఒక ఊపు ఊపేస్తుంది. దీనిపై కొత్త చర్చ ప్రస్తుతం తెరమీదకు వచ్చింది.  
Transgenders shocking comments on lady aghori and sri varshini marriage
Lady Aghori Apr 15, 2025, 02:20 PM IST
Lady Aghori: ఆ ఒక్కటి లేదు.. మగాడి కన్నా కూడా కసిగా ఆ పనులు చేస్తాడు..!
Lady Aghori: లేడీ అఘోరీ పెళ్లిపై ట్రాన్స్ జెండర్స్ మండిపడ్డారు. శ్రీవర్షిని తాము తొలుత అమాయకురాలని భావించారన్నారు. కానీ ఆమె కూడా పెద్ద కంత్రీ అని అన్నారు. ఇటీవల శ్రీవర్షిని ఒక మీడియాలో మాట్లాడుతూ.. లేడీ అఘోరీకి పురుషుల్లో లాగా అంగం ఒకటి లేదని.. మిగత పనులన్ని పురుషులకన్నా.. కూడా కసిగా చేస్తాడని కూడా మాట్లాడింది.దీన్ని బట్టి చూస్తే వీరి బాగోతం ఏంటో అర్థం అవుతుందని ట్రాన్స్ జెండర్స్ ఇటీవల సీరియస్ గా మాట్లాడారు.
lady aghori wife sri varshini fires on radhika details pa
Lady Aghori Apr 15, 2025, 02:20 PM IST
Lady Aghori: ఎవర్తివే నువ్వు.. రాధికకు ఇచ్చిపడేసిన శ్రీవర్షిణి..
Lady Aghori: లేడీ అఘోరీపై ఇటీవల రాధిక అనేక మహిళ తనను కూడా పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపణలు చేసింది. దీనిపై లేడీ అఘోరీ భార్య శ్రీ వర్ణిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు.. అఘోరీని ఒక్కమాట అన్న తాను వదిలేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. అసలు  రాధిక దగ్గర ఏదైన ప్రూఫ్స్ అంటే.. చూపించాలని కూడా మండిపడింది. లేనీపోనీ అవాస్తవాలు వ్యాప్తి చేస్తే వదిలేది లేదని శ్రీవర్షిణి స్పష్టం చేసింది.
Case Filed Against Lady Aghori Naga Sadhu in Mokila Police Station
SriVarshini Apr 15, 2025, 11:00 AM IST
Aghori Naga Sadhu: రూ.10 లక్షల తీసుకుని మోసం.. నాగసాధు అఘోరీపై కేసు
Case Filed Against Lady Aghori Naga Sadhu in Mokila Police Station
Lady Aghori: ప్రైవేటు పార్ట్ పూజ అంటూ అఘోరీ రాసలీలలు.!. మహిళ నిర్మాత ఘటనలో  వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
Lady Aghori Apr 15, 2025, 10:03 AM IST
Lady Aghori: ప్రైవేటు పార్ట్ పూజ అంటూ అఘోరీ రాసలీలలు.!. మహిళ నిర్మాత ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
Srivarshini and lady Aghori:  లేడీ అఘోరీ మహిళ నిర్మాతను యోని పూజల పేరిట మోసం చేసింది. దీంతో ఆమెపై మొకిలా పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.  
SriVarshini Comments About Lady Aghori Naga Sadhu After Marriage
SriVarshini Apr 15, 2025, 08:40 AM IST
Lady Aghori SriVarshini: లేడీ అఘోరీ, శ్రీవర్షిణి పెళ్లి వీడియో చూశారా..!
Lady Aghori Marriage With Sri Varshini: తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్‌ చేస్తున్న అఘోరీ నాగసాధు ఎట్టకేలకు వివాహం చేసుకుంది. తన వెంట ఉన్న ఏపీకి చెందిన శ్రీవర్షిణి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న వార్త సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియోలు వైరల్‌గా మారాయి.
Lady Aghori Marriage With SriVarshini Video Goes Trending on Social Media Google
SriVarshini Apr 15, 2025, 08:40 AM IST
Lady Aghori Marriage: లేడీ అఘోరీతో పెళ్లిపై శ్రీవర్షిణి సంచలన వ్యాఖ్యలు
Lady Aghori Marriage With Sri Varshini: అఘోరీతో పెళ్లి తరువాత శ్రీవర్షిణి జీ తెలుగు న్యూస్‌తో మాట్లాడుతూ.. అఘోరీ తన నల్ల బంగారం అంటూ సంబోధించింది. తామిద్దరం సంతోషంగా ఉంటామని.. త్వరలో తన తల్లిదండ్రులను కలుసుకుంటానని తెలిపింది.
Sri Varshini Made Intesting Comments on Marriage With Lady Aghori NaganSadu
SriVarshini Apr 15, 2025, 08:40 AM IST
Lady Aghori Marriage: చెప్పి మరీ శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్న అఘోరీ.. సోషల్ మీడియాలో సెన్సేషన్
 Aghori Naga Sadhu Marriage: అఘోరీ నాగ సాధువు అలియాస్‌ శ్రీనివాస్‌ పెళ్లి వీడియోలు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారాయి. శ్మశానాలు తిరుగుతూ.. సనాతన ధర్మం పరిరక్షణ పేరిట ఇన్నాళ్లు హల్‌చల్ చేసిన అఘోరీ.. తాజాగా శ్రీవర్షిణి అనే బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. 
 Lady Aghori Video: లేడీ అఘోరీ హత్యకు కుట్ర..?.. తల్వార్ పట్టుకుని మరీ దాడి.. వీడియో వైరల్..
Lady Aghori Apr 1, 2025, 06:35 PM IST
Lady Aghori Video: లేడీ అఘోరీ హత్యకు కుట్ర..?.. తల్వార్ పట్టుకుని మరీ దాడి.. వీడియో వైరల్..
Lady Aghori controversy: లేడీ అఘోరీ వ్యవహరం మరోసారి రెండు తెలుగు స్టేట్స్ లలో హాట్ టాపిక్ గా మారింది.ఈ క్రమంలో ఇప్పటికే అఘోరీ, ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని లోబర్చుకుందని కూడా వివాదం నడుస్తుంది.  
lady aghori reacts on mmts rape attempt incident in hyderabad pa
Lady Aghori Mar 27, 2025, 10:40 AM IST
Lady Aghori: అందరికి ముద్దులు పెట్టుడేనా నా పని..?.. షాకింగ్ కామెంట్స్ చేసిన అఘోరీ..
Lady Aghori: లేడీ అఘోరీపై బీటెక్ యువతి శ్రీవర్షిణి సోదరుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన మీద అఘోరీ లైంగిక వేధింపులకు పాల్పడిందని.. మీద పడుకుని సెక్సువల్ ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పిందన్నారు. అఘోరీ తన మెడలో తాళి కట్టిందని కూడా చెప్పాడు. దీనిపై అఘోరీ స్పందించింది. తన మీద వర్షిణి సోదరుడు చేస్తున్నవన్ని నిరాధర ఆరోపణలన్ని కొట్టేసింది.తన వద్దకు రోజు చాలా మంది భక్తులు వస్తారని.. అందరికి ముద్దులు పెడతానా.. ఏంటీ.. ఇలా ఉంటుందా.. అంటూ లేడీ అఘోరీ ఆ వ్యాఖ్యల్ని ఖండించింది.
lady aghori sensational comments on politicians influence pa
Lady Aghori Mar 27, 2025, 10:40 AM IST
Lady Aghori: పీఎం, సీఎంలకు పనిపాటలేదా..?.. సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ..
Lady Aghori: లేడీ అఘోరీ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన వెనకాల చాలా మంది రాజకీయ నాయకులున్నారని, వెనకుండీ నడ్పిస్తున్నారని కొందరు అన్నారు. కానీతన వెనకాల ఏ రాజకీయ నేతలు లేరని, ఒక వేళ రాజకీయ నాయకులుంటే.. ఇలా భక్తులు ఇచ్చిన కార్లలో ఎందుకు తిరుగుతానని చెప్పుకొచ్చింది. భక్తులు పెట్టిన అన్నం తింటూ, సనాతన ధర్మంకోసం పొరాడుతున్నానని కూడా లేడీ అఘోరీ మాట్లాడింది. తన మీద అన్ని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
Lady Aghori: అఘోరీ నా బుగ్గలు కొరికి.. ప్రైవేటు పార్ట్‌పై అలా చేసింది..!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్షిణి సోదరుడు..
Lady Aghori Mar 26, 2025, 04:33 PM IST
Lady Aghori: అఘోరీ నా బుగ్గలు కొరికి.. ప్రైవేటు పార్ట్‌పై అలా చేసింది..!.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్షిణి సోదరుడు..
Btech student Varshini: అఘోరీ ఘటనలో రోజుకో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. పచ్చని కుటుంబంలో అఘోరీ నాగ సాధు చిచ్చుపెట్టిందని వర్షిణి అనేక యువతి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
  • 1
  • 2
  • 3
  • Next
  • Last »

Trending News

  • Poco C81 Pro ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌ వివరాలు ఇవే!
    Poco C81 Pro

    Poco C81 Pro ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌ వివరాలు ఇవే!

  • Video Viral: ప్రియుడితో హోటల్ గదిలో వాగ్వాదం.. నాలుగో అంతస్తు నుంచి దూకేసిన యువతి.. వీడియో వైరల్..
    Delhi
    Video Viral: ప్రియుడితో హోటల్ గదిలో వాగ్వాదం.. నాలుగో అంతస్తు నుంచి దూకేసిన యువతి.. వీడియో వైరల్..
  • ktr on Revanth: జైల్లో పెట్టినా భయపడేది లేదు.!. మరోసారి రేవంత్ రెడ్డి  టార్గెట్ గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
    BRS KTR
    ktr on Revanth: జైల్లో పెట్టినా భయపడేది లేదు.!. మరోసారి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
  • MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?
    MS Dhoni Pension
    MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?
  • KT Rama Rao: ఎవరు వచ్చినా.. రాకపోయినా సింగరేణి కోసం పోరాడుతాం: కేటీఆర్‌
    KT Rama Rao
    KT Rama Rao: ఎవరు వచ్చినా.. రాకపోయినా సింగరేణి కోసం పోరాడుతాం: కేటీఆర్‌
  • Kadapa news: వాలెంటైన్స్ డే రోజు తీవ్ర విషాదం.. కళ్ల ముందే ప్రియురాలి మృతి.. ఏంజరిగిందంటే..?
    Kadapa News
    Kadapa news: వాలెంటైన్స్ డే రోజు తీవ్ర విషాదం.. కళ్ల ముందే ప్రియురాలి మృతి.. ఏంజరిగిందంటే..?
  • Formula E car Race case: ఫార్మూలా ఈ రేస్ లో కీలక పరిణామం.. ప్రాసిక్యూషన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
    formula e car race case
    Formula E car Race case: ఫార్మూలా ఈ రేస్ లో కీలక పరిణామం.. ప్రాసిక్యూషన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
  • India vs Pakistan Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్..రెండు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్ వచ్చేసింది!
    India vs Pakistan
    India vs Pakistan Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్..రెండు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్ వచ్చేసింది!
  • Revanth Reddy: బంజారాలకు తెలంగాణ సీఎం శుభవార్త.. నల్లమలలో సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం
    Telangana govt
    Revanth Reddy: బంజారాలకు తెలంగాణ సీఎం శుభవార్త.. నల్లమలలో సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం
  • Kavitha On Ktr: ఇది జస్ట్ ట్రైలర్.. పిక్చర్ అభి బాకీ హై.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ కేటీఆర్‌పై కవిత సెటైర్లు..
    kalva kuntla kavitha
    Kavitha On Ktr: ఇది జస్ట్ ట్రైలర్.. పిక్చర్ అభి బాకీ హై.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ కేటీఆర్‌పై కవిత సెటైర్లు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x