Diwali 2024 Offers: దిమ్మతిరిగే దీపావళి ఆఫర్‌.. సాంసంగ్ వాషింగ్ మెషిన్‌ సగం ధరకే.. మళ్లీ రాదు గురూ ఛాన్స్‌!


Diwali 2024 Washing Machine Offers: దీపావళి సందర్భంగా టాప్ లోడ్ వాషింగ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అత్యధిక తక్కువ ధరలకే మంచి మంచి వాషింగ్ మెషిన్స్‌ లభిస్తుంది. ముఖ్యంగా సాంసంగ్‌ బ్రాండ్‌కు సంబంధించిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. అలాగే రూ.22,500 ధరతో అందుబాటులో ఉన్న కొన్ని వాషింగ్‌ మెషిన్స్‌పై దీపావళి సందర్భంగా దాదాపు 22 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.

1 /6

ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన సాంసంగ్ 7 kg 5 స్టార్, ఎకోబబుల్, డిజిటల్ ఇన్వర్టర్ టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో దీపావళి సందర్భంగా కొనుగోలు చేసేవారికి భారీగా తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల అద్భుతమైన ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

2 /6

ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ నాలుగు కెపాసిటీల్లో అందుబాటులో ఉంది. అలాగే మూడు కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు ఇది నాన్‌ వైఫైతో పాటు వైఫై కనెక్టీవిటీలతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.  

3 /6

ఫ్లిఫ్‌కార్ట్‌లో Non-WiFi కనెక్టీవిటీ 7 kg కెపాసిటీ కలిగిన వాషింగ్‌ మెషిన్‌ ధర MRP రూ.22,500 కాగా.. ప్రత్యేకమైన దీపావళి డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 22 శాతం తగ్గింపుతో కేవలం రూ.17,490కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

4 /6

ఫ్లిఫ్‌కార్ట్ ఈ వాషింగ్‌ మెషిన్‌పై దీపావళి సందర్భంగా కొన్ని క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,700 వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే అంతేకాకుండా దీనిని అన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ లేదా డెబిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసిన ప్రత్యేకమైన తగ్గింపు పొందవచ్చు.  

5 /6

ఈ వాషింగ్‌ మెషిన్‌పై అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోనూ.. దీనిని కేవలం రూ.15,740కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా మరింత తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.13,440కే పొందవచ్చు.

6 /6

అలాగే ఈ వాషింగ్‌ మెషిన్‌పై అదనంగా నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించాలనుకునేవారు నెలకు రూ.1,458ను కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లతో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నో కాస్ట్ EMI లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర డిస్కౌంట్‌ లభిస్తున్నాయి.