Tulsi Vastu Precautions in Telugu: తులసి మొక్కలు హిందూ మతంలో, వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. తులసి మొక్క ఆయుర్వేదపరంగా అద్భుతమైందే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా ప్రాశస్త్యం కలిగింది. సాక్షాత్తూ లక్ష్మీ దేవి ఆవాసముండే మొక్క అని అంటారు. అందుకే తులసి మొక్క విషయంలో నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి మొక్కను ముట్టుకోకూడదు. ముట్టుకుంటే అన్నీ అరిష్టాలే. ఎంతటి కుబేరులైనా దరిద్రులుగా మారడం ఖాయమంటున్నారు వాస్తు పండితులు.
Tulsi Vastu Precautions: తులసి మొక్కను ఆ రోజు ముట్టుకుంటే ఎంత కుబేరులైనా దరిద్రులవడం ఖాయం, జాగ్రత్త