Free Laptop Yojana: 26 కోట్ల భారత విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. కేంద్రం నుంచి 2025లో ఫ్రీ ల్యాప్‌ట్యాప్‌..

Free Laptop Yojana: మన దేశ జనాభాలో యువత శాతమే ఎక్కువ. భారత్‌లో యువత అభివృద్ధిలో భాగంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా చదువుకున్న యువత సంఖ్య కూడా బీభత్సంగా పెరుగుతూ వస్తోంది. దేశ యువత విద్యావంతులైతేనే.. దేశం కూడా అభివృద్ధిపదంలో ముందుకెళ్తుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. 
 

1 /6

విద్యార్థుల కోసం కొత్త కొత్త పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. ఇందులో చాలా వరకు విద్యార్థులకు ఉపయోగపడేవే.. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏఐసీటీఈ ఉచిత ల్యాప్‌టాప్ యోజన పథకానికి మంచి స్పందన లభించింది.    

2 /6

ఈ ఏఐసీటీఈ ఉచిత ల్యాప్‌టాప్ యోజనలో భాగంగా భారత్‌లో ఉన్న ప్రతి విద్యార్థి కేంద్ర ప్రభుత్వం అందించే ఫ్రీ ల్యాప్‌ట్యాప్‌ పొందవచ్చు. ఈ పథకం ద్వారా విద్యార్థులు డిజిటల్ విద్య పొందడమే కాకుండా వివిధ రకాల కోర్సులు కూడా ఉచితంగా నేర్చుకోవచ్చు.     

3 /6

 డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకే ఈ పథకం అందుబాటులోకి వచ్చింది.     

4 /6

కేంద్ర ప్రభుత్వం ప్రీ ల్యాప్‌టాప్  పథకంలో భాగంగా అర్హుల వివరాలను కూడా ప్రకటించింది. ఈ పథకం కేవలం IIT ఆమోదిత విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.     

5 /6

అలాగే ఈ పథకాన్ని బీటెక్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులు కూడా ఆర్హులే.. అలాగే ఈ కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా సులభంగా ఉచిత ల్యాప్‌ట్యాప్‌ పొందవచ్చు.     

6 /6

ఈ పథకం ద్వారా ఫ్రీ ల్యాప్‌ట్యాప్‌ పొందాలనుకునేవారు ‘Free Laptop Yojana’ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అందులో అన్ని డిటేల్స్‌ ఫిల్‌ చేయాల్సి ఉంటుంది.