Sobhita Dhulipala: పెళ్లికి ముందే చైతు టార్చర్..!.. ఆ పనిచేయాలంటూ బలవంతం చేసేవాడు..?.. అసలు నిజం బైటపెట్టిన శోభిత..

1 /7

నాగ చైతన్య శోభితల పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. అయితే.. వీరి ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒకరూమర్స్ వార్తలలో ఉండేవి. అసలు వీరి పెళ్లిజరగదని కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసినట్లు తెలుస్తొంది. అయితే..అందరి ప్రచారంకు తెరపెట్టే విధంగా వీరి పెళ్లి మాత్రం అన్న పూర్ణ స్టూడియోస్ లో ఎంతో వేడుకగా జరిగింది.

2 /7

ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి ఏదో ఒక అంశంతో తరచుగాఈ జంట మాత్రంవార్తలలో ఉంటున్నారు. కొత్తగా పెళ్లయ్యాక.. శ్రీ శైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అంతే కాకుండా.. అక్కడ స్వామి వారికి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వీరి పెళ్లితర్వాత కూడా.. ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కు  కూడా హజరయ్యారు.  

3 /7

అయితే.. శోభిత ధూళిపాళ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మొదటి సారి తన మామ ఇంటికి ఎప్పుడు వెళ్లింది.. వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది..అప్పట్లో జరిగిన విషయాలు పంచుకున్నారు.ఈ క్రమంలో శోభిత తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2018 లో తొలిసారి నాగార్జున ఇంటికి శోభిత వెళ్లారంట. అప్పుడు చైతుతో పరిచయం ఏర్పడిందంట.

4 /7

అదే విధంగా తరచుగా మాట్లాడుకునే వారంట. 2022 నుంచి చైతు శోభిత ఇన్ స్టాను ఎక్కువగా ఫాలో అయ్యేవారంట. శోభిత ఎప్పుడు ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటు.. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటోస్ పోటో.. కొన్ని కోటేషన్స్ లను కూడా తరచుగా పోస్టులు చేస్తుంటారు.  

5 /7

నార్మల్ గా ఎవరైన బోల్డ్ ఫోటోషూట్ లకు ఎక్కువగా లైక్ లు,కామెంట్లు చేస్తుంటారంటా. కానీ చైతు మాత్రం.. తను పెట్టే స్పూర్తివంతమైన పోస్టులు, కోటెషన్స్ పోస్టులకు ఎక్కువగా లైక్ లు,  కామెంట్లు చేసేవారంట. ఈ విధంగాఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారంట.అదే విధంగా చైతు తెలుగులో మాత్రమే.. మాట్లాడాలని కూడా స్పెషల్ గా కోరేవాడంట. 

6 /7

ఇండస్ట్రీలో తెలుగులో  మాట్లాడే వాళ్లు దొరికితే.. అది.. మన అనే ఫీలింగ్ వేరుగా ఉంటుందని చైతు తరచుగా అనేవాడని శోభిత చెప్పినట్లు తెలుస్తొంది. చైతు మాటను కాదనలేక..శోభిత తెలుగులోనే మాట్లాడేదంట.ముంబైలో కూడా వీరిద్దరు కలుసుకున్నారంట. చైతు..హైదరబాద్ నుంచి స్పెషల్ గా ముంబైకి వచ్చి మరీ.. తనను కలిసేవాడని కూడా శోభిత చెప్పుకొవచ్చారు. 

7 /7

ఈ జంట.. కర్ణాటకలో కూడా పర్సనల్ గా కలుసుకున్నారంట. అక్కడి పార్క్ కు వెళ్లి ఇద్దరు ఒకరి అభిప్రాయాల్ని మరోకరితో షేర్ చేసుకున్నారంట. అయితే..గోవాలో మాత్రం చైతు ప్రపోజ్ చేయగానే.. అప్పటికే వీరిద్దరికి కూడా బాగా కనెక్ట్ అవ్వడంతో.. ఓకే చెప్పానని శోభిత ఇంటర్వ్యూలో చెప్పారంట.