Sobitha Dhulipala: శోభితా దూళిపాల తెలుగు అమ్మాయి అయినా.. బాలీవుడ్ లో ముందుగా రచ్చ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తను నిజం చేస్తూ నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అంతేకాదు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది.
Daggubati Family Unhappy: నాగచైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థ వేడుకలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అయితే ఇప్పటికే వేణుస్వామి చేసిన వీడియో వివాదంతో చైతన్య, శోభితా నిశ్చితార్థం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవగా, అటు దగ్గుబాటి కుటుంబం నాగ చైతన్య రెండో వివాహం విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నాయనే వార్తలు కూడా సంచలనంగా మారాయి.
Sobhita Dhulipala 5 Elegant Saree Looks: శోభిత ధూళిపాళ్ల అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ ఈ మధ్య కాలంలోనే చేసుకున్నారు. తెనాలికి చెందిన ఈ తెలుగందం ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఎన్ని సౌత్ ఇండియాతోపాటు బాలివుడ్ సినిమాల్లో కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం ఓ హాలివుడ్ మూవీలో కూడా నటిస్తున్నారు.
Samanta Wishes To Naga Chaitanya: నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్యకు సమంత శుభాకాంక్షలు చెప్పారనే వార్త వైరల్గా మారింది. మరి సమంత ఏమని సందేశం ఇచ్చింది.. ఎలా స్పందించిదనేది ఆసక్తికరం.
Venu Swamy On Naga Chaitanya Sobhita Dhulipala: నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకం చెప్పి మరోసారి ట్రెండింగ్లోకి వచ్చారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. చైతూ-శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన తరువాతి రోజే జాతకం చెప్పిన వేణు స్వామి.. వాళిద్దరు కూడా వీడిపోతారంటూ జ్యోతిష్యం చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్న జంటను ఆశీర్వాదించాల్సిందిపోయి.. విడాకులు తీసుకుంటారని ఎలా చెబుతారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వేణు స్వామి స్పందించారు.
Sobitha Dhulipala - Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య నిశ్చితార్థం ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఈ నెల 8న గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలకు చెందిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల పెళ్లిళ్లు.. విడాకులు.. అనేది మనం ఎన్నో సందర్భాలలో చూసాం. అలా ప్రేమించి పెళ్లి చేసుకుని..ఆ తర్వాత విడిపోయిన జంటల్లో నాగచైతన్య, సమంత ఒకరు. వీరిద్దరూ విడిపోయిన తొలి రోజుల్లో సోషల్ మీడియాలో.. సమంతపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది.. అయితే నాగచైతన్య నిశ్చితార్థంతో.. నెటిజన్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది..
Venu Swamy Astrology On Naga Chaitanya - Sobhita : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు అంటూ ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయన వీరిద్దరి జాతకంపై ఓ వీడియో విడుదల చేశారు.
Sobhita - Amala Akkineni: అవును అమల అక్కినేని.. ఇపుడు శోభితా ధూళిపాల వీళ్లిద్దరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అమల నాగార్జునకు రెండో భార్య అక్కినేని ఫ్యామిలీలో అడుగుపెట్టింది. తాజాగా శోభితా కూడా అక్కినేని ఇంట్లో రెండో కోడలిగానే లెగ్ పెట్టబోతుంది. వీళ్లిద్దరిలో ఇదే కాకుండా మరో కామన్ పాయింట్ ఉంది.
naga chaitanya sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల నిశ్చితార్థం ఎంతో వేడుకగా జరిగింది. ఈ క్రమంలో.. నాగార్జున కుటుంబం, ఆయన అభిమానులు ఫుల్ ఖుల్ లో ఉన్నారు. ప్రస్తుతం నెటిజన్లు శోభితా ధూళి పాల్ల గురించి తెలుసుకొవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
Nagachaitanya sobhita: నాగ చైతన్య, శోభితా ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్ కన్నుల పండుగగా జరిగింది. కొద్ది మంది దగ్గరి బంధువులు, అతిథుల మధ్య ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గతంలో సామ్ ఇదే రోజున నాగ చైతన్యకు మధ్య జరిగిన ఒక విషయం ప్రస్తుతం ట్రెండింలో నిలిచింది.
Astrologer Venu Swamy Sensation Comments On Naga Chaitanya Sobhita Dhulipala: వీఐపీల జ్యోతిష్యుడిగా గుర్తింపు పొందిన వేణుస్వామి మళ్లీ సంచలనం రేపాడు. నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జీవితంపై జ్యోతిష్యం చెబుతానని సంచలన ప్రకటన చేశాడు.
Naga Chaitanya Vs Sobhita: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది సభ్యుల సమక్షంలో వీళ్లు ఉంగరాలు మార్చుకుంటున్నారు. అయితే.. వీరిద్దరు తొలిసారి ఎపుడు, ఎలా కలుసుకున్నారనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Sobitha Dhulipala: శోభితా దూళిపాల తెలుగు అమ్మాయి అయినా.. హిందీలో ముందుగా రచ్చ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈమె నాగ చైతన్యను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రావడమే కాదు.. ఈ రోజే వీళ్లిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నానరనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈమె ఎవరు.. ? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే..
Sobitha Dhulipala: శోభితా దూళిపాల గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. పదహారాణాల అచ్చ తెలుగు అందం. అందరు ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ శోభితా మాత్రం ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో అలరించడంతో పాటు.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది.
Sobhita Dhulipala: ప్రభాస్.. నాగ్ అశ్విన్.. కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కల్కి 2898 AD సినిమాలో.. చాలామంది స్టార్లు ప్రధాన పాత్రలు పోషించారు. చాలామంది స్టార్ నటీనటులు.. క్యామియో పాత్రలలో కూడా కనిపించారు. అయితే శోభిత ధూళిపాల.. కూడా ఈ సినిమాలో ఒక చిన్న భాగమే అని కొంతమందికి మాత్రమే తెలుసు.
Naga Chaitanya:
నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారని ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వార్తలకి…ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ దొరికేసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Sobitha Dhulipala: శోభితా దూళిపాల అచ్చ తెలుగు అందం. ఈమె గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. అందరు ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. కానీ ఈమె ముందుగా రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో పలకరించబోతుంది. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.