Rahu Transit: 18 ఏళ్ల తర్వాత వీరిని కుబేరులను చేస్తానని శపథం చేస్తున్న శని సంచారం..!

Rahu Transit Lucky Zodiac Signs: 18 ఏళ్ల తర్వాత ఈ రాశులకు రాజయోగం పట్టబోతుంది. శని రాహువులు కలిసి వీరికి అపార ధనలాభం కల్పించనున్నారు. దీంతో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.కొత్త ఏడాది వీరికి సరికొత్త నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా?
 

1 /5

గ్రహాల మార్పు రాశులపై ఎంతైనా ఉంటుంది. అయితే, 18 ఏళ్ల తర్వాత ఈ  రాశివారు అపర కుబేరులు అవుతారట. దీంతో వీరు ఏది ప్రారంభించినా బాగా కలిసి వస్తుంది. గ్రహాల మార్పులు కొన్ని రాశులకు శుభాన్ని ఇస్తే మరికొన్ని రాశులకు అశుభాన్ని ఇస్తాయి.  

2 /5

వచ్చే ఏడాది మే నెలలో శని, రాహువులు కుంభరాశిలోకి ప్రవేశించబోతుంది. దీంతో కొన్ని రాశులకు రాజయోగం ప్రారంభం అవుతుంది. ధనలాభం కలుగుతుంది. అప్పుల బాధ తీరుతుంది.  

3 /5

రెండు గ్రహాలు ఈ రాశిలోకే ప్రవేశిస్తాయి. వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు అంది పుచ్చుకుంటారు. పెళ్లికాని వారికి పెళ్లి యోగం కలుగుతుంది అంతేకాదు ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి సమయం.

4 /5

ధనస్సు రాశివారికి ఈ శని, రాహువు కలయిక వల్ల బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులకు కూడా మంచి పేరు తెచ్చుకునే సమయం. కోరుకున్న ఉద్యోగంతోపాటు ధనస్సు రాశివారికి ప్రమోషన్‌ గ్యారెంటీ. వ్యాపారం చేసే వారికి కూడా లాభాలు క్యూ కడతాయి.

5 /5

2025 వృషభ రాశివారికి అశేష ప్రయోజనాలు కలుగుతాయి. వీరి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. జాబ్‌ పరంగా కూడా శుభ సమయం. ఈ సమంలో జాబ్ మారవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం. ఏ వ్యాపారం చేసినా ఆర్థిక లాభాలు కలుగుతాయి.