Rashmika Vijay Devarkonda : రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ ఉంది.. అని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీరు మాట్లాడే ప్రతి మాటలోను వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే.. అపోహ మనలో కలగక మానదు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వీరిద్దరి ప్రేమపై.. మరిన్ని అనుమానాలను తెచ్చిపెట్టాయి.
Rashmika Vijay Devarkonda : రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ ఉంది.. అని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. వీరు మాట్లాడే ప్రతి మాటలోను వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే.. అపోహ మనలో కలగక మానదు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వీరిద్దరి ప్రేమపై.. మరిన్ని అనుమానాలను తెచ్చిపెట్టాయి.
Rashmika Mandanna food habits : రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయంగా అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగింది ఈ హీరోయిన్. ఆ తర్వాత వచ్చిన యానిమల్ సినిమా బాలీవుడ్ లో సైతం రష్మికకు ఎన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో రష్మిక ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పిన తన ఆహారపు అలవాట్లు తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
rashimika mandanna first audition: కన్నడ భామ రష్మీక మందన్న ఫస్ట్ ఆడిషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఆమె డైలాగ్ లు చెప్పేందుకు చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
Rashmika Mandanna Break Up Story: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న రష్మిక తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందే రక్షిత్ శెట్టి ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఒక వ్యక్తి వల్లే వారిద్దరి మధ్య నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది అని అప్పట్లో రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. మరి అసలు ఏమైంది..అతను ఎవరో ఒకసారి చూద్దాం..
Rashmika Mandanna:రష్మిక మందన్న మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా కథానాయికగా సత్తా చూపెడుతోంది. అందరు ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. ఈమె ఇంట గెలుస్తూనే రచ్చ చేయడం రష్మిక స్పెషాలిటీ. లాస్ట్ ఇయర్ ‘యానిమల్’ మూవీతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. తాజాగా సల్మాన్ ఖాన్, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సికిందర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
Rashmika Mandanna- Vijay Devarkonda: నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక తన అంద చందాలతో యువతను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు అందుకున్న ఈమె అటు తమిళ్ ఇటు తెలుగు హిందీలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఒక వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Rashmika mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. తరచుగా ఆమె కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. ఇటీవల ఆమె ముద్దుపేరును తన అభిమానులతో పంచుకున్నారు.
Rashmika Mandanna : రష్మిక మందన్న పెద్ద మనసు చాటుకుంది. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తకు ఎంతో మంది విగత జీవులయ్యారు.ఈ కోవలో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు కేరళ వరుద బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈ కోవలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కేరళ వరద బాధితులకు భారీ విరాళం అందించింది.
Vijay Devarakonda-Rashmiks Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. నిన్న అంటే జూలై 26 కి ఈ సినిమా విడుదల 5 ఏళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Kubera Update: శేఖర్ కమ్ముల సినిమాలు అంటే హీరోయిన్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇదే విషయాన్ని మరోసారి కుబేరా నుంచి విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ రుజువు చేసింది. ధనుష్, నాగార్జున లాంటి హీరోలు ఉన్న ఈ సినిమాలో శేఖర్ కమ్ముల మార్క్ హీరోయిన్ చూడలేమేమో అని.. ఆయన అభిమానులు నిరాశపడ్డారు. కానీ ఈ ఫస్ట్ లుక్ చూస్తే.. సినిమా ఎలాంటిదైనా.. శేఖర్ కమ్ముల తనను హీరోయిన్ చూపించే తీరు మాత్రం మార్చడని..రుజువు చేసుకున్నారు.
Vijay Rashmika: పలు సూపర్ హిట్ సినిమాలు.. కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు..అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన.. మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి.. కల్కి 2898 ఏడి సినిమాని ఒకేసారి చూశారని టాక్ నడుస్తోంది.
Rashmika Mandanna Bollywood: చేతి నిండా సినిమాలతో.. బిజీగా ఉన్న హీరోయిన్లలో.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. పేరు ముందే ఉంటుంది. బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ సరసన.. నటించిన యానిమల్ సినిమాతో.. బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఇప్పుడు హిందీలో బోలెడు ఆఫర్లతో.. బిజీగా ఉంద
Rashmika Mandanna : రష్మిక మందన్న అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ గా తెలుగు నుంచి తమిళం వయా హిందీ అన్ని భాసల్లో ఇరగదీస్తోంది. తాజాగా ఈ భామ జిమ్ములో చెమటలు పట్టించిన పిక్స్ తో కుర్రాళ్ల తాపాన్ని పెంచుతూ మరోసారి వార్తల్లో నిలిచింది.
Rashmika Mandanna Twitter: సోషల్ మీడియాలో రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమాపై.. బోలెడు మీన్స్ చూసే ఉంటాం. అయితే తాజాగా అలాంటి ఒక మీమ్ కి.. స్వయంగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న.. అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
Rashmika Mandanna : రష్మిక మందన్న ప్యాన్ ఇండియా కథానాయికగా తెలుగు, తమిళం, హిందీ సహా అన్ని క్రేజీ లాంగ్వేజేస్‌లో సత్తా చాటుతోంది. గతేడాది యానిమల్తో కథానాయికగా సత్తా చాటి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా వరుసగా మరో క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Rashmika Upcoming Movies: పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుని హీరోయిన్ రష్మిక. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక చిన్న దర్శకులతో సినిమా చేయాలని ఉంది అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
Rashmika Mandanna- Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందాన రిలేషన్ గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ తాము ప్రేమలో ఉన్నాము అన్న విషయం అఫీషియల్ గా చెప్పకపోయినా.. వారు మాట్లాడే మాటలు చేసే చేష్టల వల్ల అందరికీ అర్థం అవుతూ ఉంటుంది.. ఇప్పుడు మరోసారి అదే జరిగింది..
PM Modi - Rashmika: హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి నేషనల్ క్రష్‌కు సర్రైజ్ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.