బర్త్‌డే భామ Katrina Kaif Unseen Photos

  • Jul 16, 2020, 17:49 PM IST

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పుట్టినరోజు (Happy Birthday Katrina Kaif) నేడు (జులై 16). నేటి ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా ఆమెను 40 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

1 /8

2 /8

టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ సరసన 2004లో మల్లీశ్వరీ చేయగా హిట్ అందుకుంది. తెలుగులో వెలుగు వెలిగిన వెంటనే మళ్లీ బాలీవుడ్‌కు మాకాం మార్చింది Katrina Kaif. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా చేసిన సినిమాలు వీరిద్దరి కెరీర్‌ను మలుపుతిప్పాయి. బాలీవుడ్ సల్లూభాయ్ సల్మాన్ సహకారంతో ఆమెకు అవకాశాలకు ఎప్పుడూ లోటు ఉండేది కాదు. 

3 /8

తొలుత అసలు నీకు హిందీ రాదు మా సినిమాలకు పనికిరావని విమర్శించిన నోళ్లే కత్రినా సూపర్ అని కితాబిచ్చారు. హిందీ నేర్చుకుని బాలీవుడ్‌లో సెట్ కావడంతో పాటు నటనలో, డ్యాన్స్‌లో ఆరి తేరింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో ఆడిపాడింది క్యాట్స్.

4 /8

ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ నటించిన సూర్యవంశీ ( Suryavanshi ) విడుదలకు సిద్ధంగా ఉంది. కత్రినా కైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె బాల్యానికి సంబంధించిన ఫొటోలు (Katrina Kaif Unseen Pics) వైరల్ అవుతున్నాయి. 

5 /8

6 /8

7 /8

కత్రినా కైఫ్ చిన్నప్పుడు అలా, ఇప్పుడు ఇలా ఉంది...

8 /8

Images Credit: ఈ ఫొటోలను కత్రినా కైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో, కొన్ని ఫొటోలను ఆమె అభిమానులు ట్విట్టర్‌లో షేర్ చేశారు.