Tomorrow Govt Employees Massive Protest For Salary DA Hike And Retirement Benefits: అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రేపు భారీ నిరసనకు దిగనున్నారు. ఈ మేరకు ఇందిరాపార్క్‌కు వేలాదిగా తరలిరానున్నారు.
Jackpot To Govt Employees From 80 Percent To 157 Percent Salary Hike: 8వ వేతన సంఘం ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు భారీ ఆశల్లో ఉన్నారు. ఏ స్థాయిలో వేతనాలు, పింఛన్ పెరుగుతుందనేది భారీ చర్చ జరుగుతోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఏ స్థాయిలో వేతనాలు పెరుగుతాయో తెలుసుకుందాం. ఊహించని స్థాయిలో జీతాలు పెరుగుతాయని వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న చర్చ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Update: భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పెద్ద షాక్ తగలబోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన 8వ వేతన సంఘం అమలుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
8th Pay Commission Level 1 Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఎంత ఉంటుంది? కొన్ని నివేదికల ప్రకారం లెవల్ 1 ఉద్యోగులకు 14 శాతం నుంచి 54 శాతం వరకు జీతాల పెంపు ఉంటుందని అంచనా. ఇంతకీ జీతాల పెంపు తర్వాత కనీసం ఎంత మేర పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Jackpot To Govt Employees Will Get Rs One Lakh Pension: 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే చైర్మన్, ఇతర కార్యవర్గాన్ని ప్రకటించి త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా వేతన సంఘం విషయమై కీలక విషయం తెలిసింది. వేతన సంఘంతో పింఛన్‌దారులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
8th Pay Commission Double Salary: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని ముఖ్యమైన వార్తలు వచ్చేశాయి. 8వ వేతన కమిషన్ అమలు తర్వాత 2 పెద్ద బహుమతుల కోసం ఎంప్లాయిస్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ శుభవార్తలేంటో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
DA Hike Update: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్. డీఏ పెంపునకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపిన క్రమంలో ఎంతమేర పెరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి డీఏను 60 శాతానికి పెంచేందుకు కేంద్ర క్యాబినేట్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం.
8th Pay Commission Likely To Increase 186 Percent Salary For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త ఇది. వేతనాల్లో భారీ పెరుగుదల ఉంటుందని 8వ వేతన సంఘం ద్వారా తెలుస్తోంది. దాదాపుగా 186 శాతం వేతనం పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. ఆ వేతనం పెరుగుదల వివరాలు ఇలా ఉన్నాయి.
Bumper Jackpot To AP Govt Employees: దీపావళి ముందే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు ఇచ్చేట్టు కనిపిస్తోంది. ఈనెల 10వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒక డీఏను విడుదల చేస్తుందని తెలుస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు పండుగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
8th Pay Commission Update: 8వ వేతన సంఘం ఏర్పాటులో జాప్యం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న DA, DR పెంపును ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘం అప్‌డేట్స్ గురించి అందరూ ఎదురుచూస్తున్నారు.
8th Pay Commission Pay Matrix: కొత్త వేతన సంఘం జనవరి నుండే అమలు చేయనున్నారు. కానీ ఇప్పుడు, 8వ వేతన సంఘం అమలుకు ముందే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతం 2 రెట్లు పెరగనున్నట్లు సమాచారం.
8th Pay Commission: ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంది 8వ వేతన సంఘం. 7వ పే కమిషన్ కాలం 2026 జనవరిలో ముగియనుండగా, కొత్త కమిషన్ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. అయితే ఇంకా చైర్మన్, సభ్యుల నియామకం జరగకపోవడంతో అమలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపు. 7వ పే కమిషన్‌లో ఇది 2.57 ఉండగా, 8వ కమిషన్‌లో 2.86కి పెంచాలని కోరుతున్నారు. ఒకవేళ ఆమోదమిస్తే కనీస జీతం రూ.18,000 నుండి రూ.51,480కు, కనీస పెన్షన్ రూ.9,000 నుండి రూ.25,740కు పెరుగుతుంది. ఇతర స్థాయిల్లోనూ జీతాలు భారీగా పెరుగుతాయి.
8th Pay Commission Salary Hike 2025: 8వ వేతన సంఘం అమలు అయినట్లయితే లెవల్ 8 సీనియర్ ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. 1.92 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ తో ప్రస్తుతం ప్రాథమిక జీతంతో పాటు రూ. 1,51,100 నుండి రూ. 2,90,112కి పెరిగే అవకాశం ఉంది. డీఏ, టీఏ, హెచ్ఆర్ సహా స్థూల జీతం రూ.2.85 లక్షల నుండి రూ.3.63 లక్షలకు పెరిగే అవకాశం ఉంటుంది.
Big Update For 8th Pay Commission After Meet GENC With Union Minister: ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చింది. కేంద్ర మంత్రితో ఉద్యోగ సంఘాలు సమావేశం కాగా కీలక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఆ వివరాలు ఉన్నాయి.
Govt Employees Likely To Increase Salary From Rs 1800 To Rs 51000: జీఎస్టీ స్లాబుల మార్పుతో ప్రజలకు శుభవార్త వినిపించిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కూడా 8వ వేతన సంఘంతో భారీ కానుక అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాల పెంపుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమలు కావాల్సిన వేతన సంఘం నుంచి కీలక విషయం లీకయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Big Good News To Workers Govt Approves For 30 Percent Salaries Hike: రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న సినీ కార్మికులకు భారీ శుభవార్త. కడుపు మండి సమ్మె చేపట్టగా ఎట్టకేలకు సినీ నిర్మాతలు, ఇతర పెద్దలతోపాటు ప్రభుత్వం దిగివచ్చింది. కార్మికుల డిమాండ్లకు ఆమోద ముద్ర వేశారు. వేతనాలు పెంచుతారని హామీ ఇవ్వడంతో బంద్ విరమించుకున్నారు.
8th Pay Commission Govt Employees May Get 18 Percent Increase Salaries And 62 Percent DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులను 8వ వేతన సంఘం ఊరిస్తోంది. ఈ సంఘం అమల్లోకి వస్తే తమకు భారీగా లబ్ధి జరుగుతుందని ఉద్యోగ వర్గాలు భారీ ఆశల్లో మునిగి తేలుతున్నారు. వస్తున్న సమాచారం ప్రకారం వేతనాల పెంపుతోపాటు డీఏ కూడా భారీ స్థాయిలో పెరగనుందని సమాచారం. 8వ వేతన సంఘం అప్‌డేట్ ఇలా ఉంది. ఒకసారి చూద్దాం.
Telugu Film Chamber Shocking Decision 5 Percent Hike Of Workers Salaries: సినీ పరిశ్రమలో వారు లేనిది ఒక్క పనీ కూడా జరగదు. అలాంటి కార్మికుల విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. అతి తక్కువగా వేతనాలు పెంచుతామని ప్రకటించి కార్మికుల్లో ఆగ్రహానికి తెరలేపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Jackpot To Govt Employees Three Times Increase Of Salary With 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. 8వ వేతన సంఘం అమలైతే ఊహించని రీతిలో ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. ఇప్పటికే వేతన సంఘం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించగా.. అది అమలైతే ఉద్యోగులకు మూడు రెట్లు జీతాలు పెరగనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Big Jackpot To Govt Employees 8th CPC Consultation Beging By Central Govt: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.