సారా అలీ ఖాన్ ఫోటోస్ గ్యాలరీ

  • Jul 30, 2020, 23:42 PM IST

సైఫ్ అలీ ఖాన్ -అమృత సింగ్ జంట గారాలపట్టి సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో తనకంటూ సొంతంగా ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సారా.. వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.

1 /13

2 /13

3 /13

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13