శ్రీ రామ రాజ్యం ( Shri Rama Rajya ) గురించి వాల్మికి రామాయణంలోని ( Valmiki Ramayana) యుద్ధకాండలో ప్రత్యేక వర్ణణ ఉంది. అయోధ్య నగరం ( Ayodhya ) కేంద్రంగా సాగిన రామరాజ్యంలో ప్రజలు ఎలా జీవించేవారో వాల్మికి చక్కగా వర్ణించాడు. శ్రీరాముడి పట్టాభిషేకం ( Shri Ram Pattabhishekam ) తరువాత రామరాజ్యం ఎలా ఉండేదో వివరించాడు...
Also Read | Tip To Get Rich: వాస్తుశాస్త్రంలోని ఈ చిట్కాలు పాటిస్తే మీరు ధనవంతులు అవుతారు
రాముడి పాలన (Lord Shri Ram Kingdom and Ruling ) అత్యుత్తమంగా సాగింది. నేటికీ ఆయన పాలన దక్షత గురించి ప్రపంచం కీర్తిస్తుంది.
శ్రీ రాముడి రాజ్యంలో ప్రతీ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. మంచి పనులు చేసేవారు.
శ్రీ రాముడి రాజ్యంలో (Lord Shri Ram Kingdom ) బాధలు ఉండేవి కావు. క్రూర జంతువుల నుంచి ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. వ్యాధుల విషయంలో ఎలాంటి బిడియం ఉండేది కాదు.
శ్రీ రాముని పాలనలో దొంగతనాలు, దోపిడీలు ఉండేవి కావు. సమానత్వం ఉండేది. యువత చురుకుగా ఉండేది.
శ్రీ రాముని పాలనలో ఏ ప్రాణికి కష్టం కలిగేది కాదు. అన్ని ప్రాణులు సుఖంగా జీవించేవి. రాముడి కరుణ కటాక్ష వీక్షణతో అన్ని ప్రాణులు హింసను విడనాడేవి. ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
శ్రీ రాముని పాలనలో ప్రజలు సంపూర్ణ ఆయుష్షుతో జీవించేవారు. ఎలాంటి బాధ, అనారోగ్యాలు కలిగేవి కావు.
శ్రీ రాముడి రాజ్యంలో నిత్యం రామ నామమే అందరూ స్మరించేవారు. ప్రపంచం మొత్తం రాముడే కనిపించేవాడు. రాముడే సర్వస్వంగా నిలిచాడు.
శ్రీ రాముడి రాజ్యంలో అన్ని చెట్లు కలకలలాడేవి. రంగురంగుల పువ్వులు వికసించేవి. చీడల జాడ వల్ల పంటలు నష్టం అయ్యేవి కావు.
శ్రీ రాముడి రాజ్యంలో విరివిగా వర్షాలు పడేవి. చక్కటి వెలుగు ఉండేది.
శ్రీ రాముడి రాజ్యంలో బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైష్ణవులు, శుద్రులు తమ తమ కర్తవ్యాలను నిష్టగా పూర్తిచేసేవారు. పనిలో సంతోషాన్ని వెతుక్కునేవారు.
శ్రీ రాముడి రాజ్యంలో అబద్ధాలు ఎవరూ మాట్లాడేవారు కాదు. సత్యమే మాట్లాడేవారు. ALSO READ| Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది ALSO READ| Bhagavad Gita Lessons: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన 10 జీవిత సత్యాలు ALSO READ| Krishastami Look: మీ చిన్నారిని కృష్ణుడిలా రెడీ చేయాలి అనుకుంటున్నారా ? ఇది చదవండి! ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు