మిస్ ఇండియా నటి కీర్తి సురేష్ తాజా చిత్రాలు

  • Oct 26, 2020, 22:05 PM IST

పాత్రకు ప్రాణం పోసే నటీమణి కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రకు ప్రాణం పోసి మహానటి కీర్తి సురేష్ గా మారింది. కమర్షియల్ సినిమాలకన్నా.. ఛాలెంజింగ్ పాత్రలపై ఆసక్తి చూపించే కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా అనే చిత్రంలో నటిస్తోంది.

1 /5

మిస్ ఇండియా మూవీ నవంబర్ నెలలో విడుదల కానుంది. 

2 /5

ఈ మూవీలో కీర్తి సురేష్ పెద్ద బిజినెస్ టైకూన్ అవ్వాలి అనుకుంటుుంది. ఈ కలను ఎలా సాధిస్తుందో తెలుసుకోవడానికి మూవీ విడుదల అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.

3 /5

4 /5

5 /5