Kasthuri Shankar controversy: తమిళ వివాదాస్పద నటి కస్తూరీ శంకర్ రచ్చ ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఆమె తెలుగు వాళ్లను లోకువ చేసి మాట్లాడటం వల్ల వివాదం రాజుకుంది. తాజాగా.. ఆమె జైలు జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Kasthuri Shankar Mother's day కస్తూరీ శంకర్ తాజాగా ఓ పోస్ట్‌ను రీ ట్వీట్ చేసింది. మదర్స్ డే సందర్భంగా కస్తూరీ శంకర్ అభిమాని ఓ ఫోటోను షేర్ చేసింది. మూడేళ్ల క్రితం అమెరికన్ ఫోటోగ్రాఫర్ కోసం మాతృత్వ గొప్పదనాన్ని చాటేలా ఫోటో షూట్ చేసింది. అందులో ఇలా అర్దనగ్నంగా కనిపించింది.
Singer Kousalya EMotional on Vani Jayaram Death సీనియర్ గాయని వాణీ జయరామ్ నేడు కన్నుమూశారు. వయోభారంతో ఆమె చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు సమాచారం అందుతోంది. ఆమె మరణం పట్ల సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
Kasthuri Shankar Slams కస్తూరీ శంకర్ తాజాగా ఓ నెటిజన్ మీద విరుచుకపడింది. ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకల మీద నెగెటివ్ కామెంట్లు చేశాడు. దీంతో కస్తూరీ శంకర్ తన టెంపర్‌ను కోల్పోయింది. మీకు ఇదే పనా? అందరినీ ట్రోలింగ్ చేస్తూ ఉంటారా? అని మండి పడింది.
Jr NTR American English Accent ఎన్టీఆర్ భాషా సామార్థ్యం గురించి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా కూడా అక్కడి స్థానిక భాషలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ మధ్య గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో అమెరికన్ యాక్సెంట్లో దంచి కొట్టేశాడు ఎన్టీఆర్.
bride plays chenda in guruvayoor temple పెళ్లి కూతుళ్లు ఈ మధ్య ట్రెండీగా ఎంట్రీ ఇస్తున్నారు. పెళ్లి మండపంలోకి డ్యాన్స్ వేస్తూ వస్తున్నారు. కొందరు బ్యాండ్ మేళం కొట్టేస్తున్నారు. కొన్ని సార్లు పేరెంట్స్‌తో కలిసి చిందులు వేస్తూ ఎంట్రీ ఇస్తున్నారు.
Kasthuri Shankar Drinking Habit కస్తూరీ శంకర్ తాజాగా ట్విట్టర్లో ఓ నెటిజన్‌కు ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. తాను ఎంత సింపుల్ లైఫ్ గడుపుతుంటుందో చెప్పిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Kasthuri Shankar Tweets కస్తూరీ శంకర్ తాజాగా ఓ ట్వీట్ వేసింది. తనకు కారు గానీ, ఏసీ గానీ, టీవీ గానీ ఏదీ లేదని చెప్పింది. తాను ఒక సాధారణ జీవితాన్ని గడుపుతానంటూ చెప్పుకొచ్చింది.
Gruhalakshmi Kasthuri on Bigamy గృహలక్మీ సీరియల్‌తో ఇప్పుడు బుల్లితెరపై కస్తూరీ శంకర్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో కస్తూరీ శంకర్ వేసే ట్వీట్లు ఒక్కోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.