వైభవంగా కాజల్, కిచ్లు వివాహ వేడుక.. ఫొటోలు వైరల్

టాలీవుడ్ చందమామ, ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతం కిచ్లు వివాహం శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అవుతున్నాయి.

  • Oct 31, 2020, 14:08 PM IST

Kajal Aggarwal, Gautam Kitchlu wedding photos: టాలీవుడ్ చందమామ, ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతం కిచ్లు వివాహం శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అవుతున్నాయి.

1 /7

Kajal Aggarwal, Gautam Kitchlu wedding photos: టాలీవుడ్ చందమామ, ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతం కిచ్లు వివాహం శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగింది. 

2 /7

ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల వైపు నుంచి అత్యంత సన్నిహిత బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. 

3 /7

కాజల్, తన బాయ్ ఫ్రెండ్‌ కిచ్లుతో ఏడడుగులు వేసిన ఈ మహోత్సవంలో తాజ్ హోటల్లో అత్యంత సందడి కనిపించింది.

4 /7

అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, ( Kajal Aggarwal - Gautam Kitchlu photos ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

5 /7

అంతకుముందు కాజల్, కిచ్లు ఎంగేజ్‌మెంట్, అదేవిధంగా హల్దీ ఫంక్షన్ ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి.

6 /7

7 /7