Rashi khanna: పల్లెటూరి చీరకట్టులో రాశి ఖన్నా అందాలు చూశారా

  • Nov 19, 2020, 12:58 PM IST

 

రాశి ఖన్నా..అందాల తార..ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలన్పించే అందం. తెలుగులో ఇప్పటికే  సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాశి..తమళి, మళయాళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పుడు గ్రామీణ యువతి పాత్రతో సరికొత్తగా కన్పించనున్న రాశి...పల్లెటూరి చీరకట్టులో నేచురల్ బ్యూటీగా కన్పిస్తోంది.

1 /9

2 /9

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9