Double Bed Room House Photos: ఆకాశహర్మ్యాలను తలపిస్తోన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లో రైతుబజార్‌ వద్ద నిర్మించిన 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి బుధవారం నాడు ప్రారంభించారు. (All Photos: Twitter)
  • Dec 16, 2020, 18:50 PM IST

KTR Inaugurates Double Bed Room Houses In Hyderabad : హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లో రైతుబజార్‌ వద్ద నిర్మించిన 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి బుధవారం నాడు ప్రారంభించారు. (All Photos: Twitter)

1 /6

KTR Inaugurates Double Bed Room Houses In Hyderabad : హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లో రైతుబజార్‌ వద్ద నిర్మించిన 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి బుధవారం నాడు ప్రారంభించారు.

2 /6

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి,  ఎమ్మెల్సీలు మ‌ల్లేశం, దయానంద్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. రెండు ఎక‌రాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంత‌స్తుల్లో ఈ డ‌బుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు.

3 /6

మూడు బ్లాక్‌ల్లో మొత్తం తొమ్మిది అంతస్తులలో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. వీటిలో గతంలో అక్కడ నివాసం ఉండే 188 కుటుంబాలకు ఇళ్లను కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకూ 30 వేల ఇళ్లను టీఆర్ఎస్ సర్కార్ నిర్మించింది. 

4 /6

జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం, వనస్థలిపురం రైతు బజార్ వద్ద రెండు ఎకరాల స్థలంలో రూ.28.02 కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారు. దశలవారీగా ఇళ్ల పంపిణీని చేపడుతున్నారు. 

5 /6

6 /6